సత్యసాయి జిల్లా సబ్ జూనియర్ బాలికల హాకీ జట్టు ఎంపిక పోటీలు…

ఆంధ్రప్రదేశ్ హాకీ ఉపాధ్యక్షులు సూర్యప్రకాష్విశాలాంధ్ర ధర్మవరం:: శ్రీ సత్య సాయి జిల్లా సబ్ జూనియర్ బాలికల హాకీ జట్టు ఎంపిక పోటీలు ఫిబ్రవరి 22వ తేదీ ఆదివారం ఉదయం 9 గంటలకు పట్టణంలోని బాలుర ఉన్నత పాఠశాల క్రీడా మైదానంలో నిర్వహిస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ హాకీ ఉపాధ్యక్షులు, శ్రీ సత్యసాయి జిల్లా హాకీ అసోసియేషన్ కార్యదర్శి బి. సూర్యప్రకాష్ తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ ఈ ఎంపిక పోటీలలో పాల్గొనబోవు సబ్ జూనియర్ క్రీడాకారులు 01-01-2010 తరువాత జన్మించి…

Read More

అమీర్‌పేటలోని కోచింగ్‌ సెంటర్‌లో అగ్నిప్రమాదం.. చిక్కుకున్న విద్యార్థులు

అమీర్‌పేట మైత్రీవనం చౌరస్తాలోని ఆదిత్య ఎన్‌క్లేవ్‌ భవనంలో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. కాంప్లెక్స్‌లోని ఓ కోచింగ్‌ సెంటర్‌లో మంటలు చెలరేగాయి. ప్రమాదం జరిగిన సమయంలో నాలుగో అంతస్తులో క్లాసులు జరుగుతున్నాయి. దీంతో పలువురు విద్యార్థులు అందులో చిక్కుకుపోయారు. ఒక్కసారిగా పొగ కమ్మేయడంతో లోపల ఉన్న విద్యార్థులకు ఏం జరుగుతుందో అర్థం కాలేదు. బయటకు వచ్చే దారి కూడా పొగతో నిండిపోవడంతో విద్యార్థులు బాల్కనీల్లోకి వచ్చి రక్షించాలంటూ హాహాకారాలు చేశారు. కొందరు భయం ఆపుకోలేక కిందకు దూకే ప్రయత్నం…

Read More

గ్రహాంతర వాసుల సమాచారం బహిర్గతం చేస్తా: ట్రంప్‌

అంతుచిక్కని రహస్యంగా మారిన గ్రహాంతరవాసులపై ప్రపంచవ్యాప్తంగా మరోమారు చర్చ నడుస్తోంది. ఇటీవల అమెరికా ప్రభుత్వం వద్ద ఉన్న గ్రహాంతర వాసుల (Aliens)  సమాచారాన్ని బహిర్గతం చేస్తామని ఆ దేశాధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ (DONALD TRUMPH)) వెల్లడించారు. అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా (OBAMA).. ఏలియన్స్ ఉనికిపై వ్యాఖ్యలు సంచలనం సృష్ఠించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఫెడరల్‌ ఏజెన్సీలకు ట్రంప్‌ మార్గదర్శకాలు జారీ చేశారు.అనేక దశాబ్దాలుగా అమెరికన్లు కోరుతున్న విధంగా యూఎఫ్‌వో, గ్రహాంతర వాసులకు సంబంధించిన…

Read More

దళితులకు న్యాయం జరిగేనా ?

విశాలాంధ్ర – కడియం : కడియం మండలం మాధవ రాయుడు పాలెం సర్పంచ్ అన్నదేవుల చంటి, జేగురుపాడు దళితుల స్వాధీనంలో ఉన్న 5.58 ఎకరాల భూమిని కాజేసేందుకు ప్రయత్నిస్తున్నారని జేగురుపాడు ఫిషర్మెన్ కోఆపరేటివ్ సొసైటీ ప్రెసిడెంట్ సాకా కిరణ్ కుమార్, టీడీపీ సీనియర్ నాయకులు చికిలే కిషోర్ కుమార్, మండల టీడీపీ ఎస్సి సెల్ కన్వీనర్ కొంబాబత్తుల సూర్యకుమార్, ప్రత్తిపాటి నాగరాజు, జనసేన నాయకులు మద్దుకూరి సూరిబాబు, మాజీ సొసైటీ ప్రెసిడెంట్ బళ్ళ అన్నవరం, దళిత నాయకులు…

Read More

ధర్మవరం ఏరియా ఆసుపత్రికు రూ.98,71,475 విలువైన అత్యాధునిక వైద్య పరికరాలు..

మంత్రి ఇన్చార్జ్ హరీష్ బాబువిశాలాంధ్ర ధర్మవరం;!ధర్మవరం నియోజకవర్గ ప్రజలకు అత్యున్నత స్థాయి వైద్య సేవలు అందించాలనే దృఢ సంకల్పంతో ధర్మవరం ఎమ్మెల్యే, రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రివర్యులు సత్య కుమార్ యాదవ్ చొరవతో రూ.98,71,475 విలువైన అత్యాధునిక వైద్య పరికరాలు ధర్మవరం ఏరియా ఆసుపత్రికు అందించబడినట్లు మంత్రి నియోజకవర్గ ఇన్చార్జ్ హరీష్ బాబు తెలిపారు. ఈ వైద్య పరికరాల ఏర్పాటు కార్యక్రమాన్ని గురువారం హరీష్ బాబు స్వయంగా ఆసుపత్రికి వెళ్లి పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…

Read More

ఐక్యతతోనే సామ్రాజ్యవాద ఓటమి – Visalaandhra

ఇస్కఫ్ జాతీయ మహాసభలో వక్తలు (విశాలాంధ్ర ప్రత్యేక ప్రతినిధి)ప్రజల ఐక్యతతోనే సామ్రాజ్యవాదాన్ని, మతతత్త్వాన్ని ఓడించగలమని ప్రపంచ శాంతి సంఘం అధ్యక్షుడు పల్లబ్ సేన్ గుప్తా అన్నారు. శాంతి, స్నేహం, సాంస్కృతిక ఐక్యతకు అంకితమైన 85 ఏళ్ల చరిత్ర గల భారత సాంస్కృతిక స్నేహ సహకార సంఘం (ఇస్కఫ్) 24 వ జాతీయ మహాసభలు గురువారం చెన్నై నగరంలో ఉత్సాహభరిత వాతావరణంలో ప్రారంభమయ్యాయి. దేశంలోని అనేక రాష్ట్రాల నుంచి ప్రతినిధులు, శాంతి ఉద్యమ నాయకులు, సాంస్కృతిక కార్యకర్తలు పెద్ద…

Read More

విజన్ లక్ష్యాలతోవీబీ జీ రామ్‌జీ – Visalaandhra

ఉపాధి హామీలో పెండింగ్ పనులు పూర్తి చేయండిపథకంపై సమీక్షలో సీఎం చంద్రబాబు ఆదేశాలు విశాలాంధ్ర బ్యూరో-అమరావతి :స్వర్ణాంధ్ర విజన్ 2047 లక్ష్యాలకు అనుగుణంగా వీబీ జీ రామ్ జీ పథకం కింద పనులు చేపట్టేందుకు తగిన కార్యాచరణ చేపట్టాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. ఈ అంశంపై జిల్లా కలెక్టర్లు శ్రద్ధ పెట్టాలని సూచించారు. గురువారం అసెంబ్లీ ప్రాంగణంలోని సీఎం ఛాంబరులో వీబీ జీ రామ్ జీ పథకంపై ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. వచ్చే సంవత్సరం…

Read More

ప్రజా సమస్యలపై పోరు – Visalaandhra

. పాలకుల ప్రజావ్యతిరేక విధానాలను ఎండగడతాం. నిరుపేదల సొంతింటి కల ఆశలపై నీళ్లు. విజృంభిస్తున్న మెడికల్ మాఫియా. హామీల అమలు కోసం 24న ఉద్యమం. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి ఈశ్వరయ్య అల్టిమేటం విశాలాంధ్ర-విజయవాడ: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రజావ్యతిరేక విధానాల పెద్దఎత్తున పోరాటం చేయనున్నట్లు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జుల ఈశ్వరయ్య ప్రకటించారు. విజయవాడలోని దాసరి భవన్‌లో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ నెల 16,17,18 తేదీల్లో కాకినాడలో పార్టీ రాష్ట్ర…

Read More

అన్నీ ఉచితాలంటే ఎలా?

సుప్రీంకోర్టు ఆగ్రహం న్యూదిల్లీ: ఉచిత పథకాలపై సుప్రీంకోర్టు గురువారం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎన్నికల ముందే రాష్ట్ర ప్రభుత్వాలు ఇలాంటి పథకాలు ఎందుకు తీసుకొస్తున్నాయని ప్రశ్నించింది. దేశాభివృద్ధికి ఆటంకం కలిగించే ఈ తరహా విధానాలపై పునఃసమీక్షించుకోవాల్సిన సమయం ఆసన్నమైందని పేర్కొంది. తమిళనాడు ఎన్నికల వేళ డీఎంకే ఉచిత విద్యుత్ ప్రతిపాదనపై దాఖలైన పిటిషన్‌పై సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. వినియోగదారుల ఆర్థిక స్థాయితో సంబంధం లేకుండా రాష్ట్రంలోని అందరికీ ఉచిత విద్యుత్ అందించేలా తమిళనాడు పవర్ డిస్ట్రిబ్యూషన్ కార్పొరేషన్…

Read More

పట్టువీడని వైసీపీ

. ముందుకు రాని ప్రభుత్వం. పోడియం చుట్టుముట్టిన ప్రతిపక్ష సభ్యులు. ఈలలు, నినాదాలతో గందరగోళం. టీడీపీ సభ్యుల నిరసనలు. ఇందాపూర్ నెయ్యిపై ఆగని రగడ. వాయిదాలతో నడిచిన మండలి. అచ్చెన్నాయుడు వర్సెస్ బొత్స విశాలాంధ్ర బ్యూరో-అమరావతి: తిరుపతి లడ్డూ తయారీకి ఇందాపూర్ నెయ్యి సరఫరాపై శాసనమండలిలో ప్రతిష్ఠంభన కొనసాగుతోంది. చర్చకు ప్రతిపక్ష వైసీపీ పట్టుబడుతుండగా… అధికార పక్షం మాత్రం ససేమిరా అంటున్నది. ఈ వివాదంపై మాటలయుద్ధం జరిగింది. విమర్శలు, ప్రతివిమర్శలతో శాసనమండలి దద్దరిల్లింది. శాసనమండలి సమావేశాలు గురువారం…

Read More