తెలంగాణలో మూడు కొత్త శాఖలను ప్రారంభించిన ఎస్బిఐ లైఫ్

హైదరాబాద్: భారతదేశపు అత్యంత విశ్వసనీయ పైవేట్ రంగ జీవిత బీమా దిగ్గజాల్లో ఒకటైన bస్‌బీఐ లైఫ్ ఇన్సూరెన్స్, భూపాలపల్లి, ఖమ్మం, నాగర్‌కర్నూల్ జిల్లాల్లో కొత్తగా వ¶డు శాఖలను ప్రారంభించడం ద్వారా తెలంగాణలో తమ కార్యకలాపాలను మరింత పటిష్టం చేసుకుంది. బీమాను అందరికీ అందుబాటులోకి తేవడం, అలాగే రాష్ట్రవ్యాప్తంగా వ్యక్తులు, కుటుంబాల అవసరాలకు అనుగుణమైన ఆర్థిక పరిష్కార మార్గాలను అందించడంపై కంపెనీకి గల చిత్తశుద్ధికి ఈ విస్తరణ నిదర్శనంగా నిలుస్తుంది. కొత్తగా భూపాలపల్లి, ఖమ్మం జిల్లా బుర్హాన్‌పురం, నాగర్‌కర్నూల్‌లలో…

Read More

తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీతో ర్యాన్ గ్రూప్ భాగస్వామ్యం

హైదరాబాద్: ఆల్ ఇండియా ఫుట్‌బాల్ ఫెడరేషన్ (ఏఐbఫ్bఫ్)తో విజయవంతమైన భాగస్వామ్యాన్ని పెంపొందించుకుంటూ, రయాన్ గ్రూప్ ఆఫ్ ఇన్‌స్టిట్యూషన్స్ హైదరాబాద్‌లోని ఫిఫా టాలెంట్ అకాడమీలో యువ ఫుట్‌బాల్ క్రీడాకారులకు విద్యాపరమైన మద్దతును అందించడానికి స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ (bసఏటీజీ)తో సమగ్ర ఒప్పందంపై సంతకం చేసింది. ఈరోజు హైదరాబాద్‌లో సంతకం చేయబడిన ఈ వ¶డు సంవత్సరాల అవగాహన ఒప్పందం, అథ్లెటిక్ bక్సలెన్స్‌ను విద్యా సాధనతో సమతుల్యం చేసే సమగ్ర అభివద్ధి ద్వారా భారతదేశ భవిష్యత్ ఫుట్‌బాల్ ప్రతిభను పెంపొందించడానికి…

Read More

వ్యవసాయ, అనుబంధ రంగాలకుబడ్జెట్‌లో నిధులు పెంచాలి

. 62 శాతం జనాభాకు 4.31శాతం దారుణం: కేవీవీ ప్రసాద్. నూతన కౌలు చట్టం తీసుకురావాలి: జమలయ్య. రాష్ట్రవ్యాప్తంగా రైతుసంఘం ఆందోళనలు విశాలాంధ్ర బ్యూరో` అమరావతి:రాష్ట్ర బడ్జెట్‌లో వ్యవసాయ, అనుబంధ రంగాలకు అదనపు నిధులు కేటాయించా లని డిమాండ్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం అధ్వర్యాన సోమవారం రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనా కార్యక్రమాలు చేపట్టి, అధికారులకు వినతిపత్రాలు సమర్పించారు. గుంటూరులో జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కేవీవీ ప్రసాద్ పాల్గొనగా, ఉండిలో కౌలు రైతులసంఘ రాష్ట్ర…

Read More

స్థానిక ఎన్నికలకు ముందేబీసీ రిజర్వేషన్ల పెంపు

. పీ`4తో అసమానతలు తగ్గింపునకు కృషి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు అత్యధిక కేటాయింపులు. సామాజిక సమానత్వమే లక్ష్యం. సంక్షేమానికి బడ్జెట్ కేటాయింపులపై సీఎం చంద్రబాబు విశాలాంధ్ర బ్యూరో – అమరావతి: సామాజిక సమానత్వమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం అహర్నిశలూ కృషి చేస్తోందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. ప్రజల్లో ఆర్థిక అసమానతలు తగ్గించి జనాభా దామాషా ప్రకారం బలహీన వర్గాలు అన్నిటా ప్రాతినిధ్యం వహించేలా సామాజిక సాధికారత సాధించేలా ముందుకు వెళ్తున్నామని వెల్లడించారు. బడ్జెట్‌లో…

Read More

ఇందాపూర్ ప్రకంపనలు

. మండలిలో అధికార, ప్రతిపక్ష పోటాపోటీ నిరసనలు. తిరుమలకు నెయ్యి సరఫరాపై చర్చకు వైసీపీ పట్టు. గందరగోళం…వాయిదాల పర్వం. 26న చర్చించేందుకు బీఏసీలో నిర్ణయం విశాలాంధ్ర బ్యూరో-అమరావతి:శాసన మండలి సమావేశాలు ఉద్రిక్తంగా మారాయి. మండలిలో చైర్మన్ పోడియం వద్ద, మండలి వాయిదా అనంతరం చైర్మన్ చాంబర్ ఎదుట వైసీపీ సభ్యులు నిరసనలతో మండలి కార్యకలాపాలకు అడుగడుగునా అవాంతరం ఏర్పడింది. ప్రశ్నోత్తరాల సమయం ముందుకు కొనసాగలేదు. మండలి సమావేశం సోమవారం చైర్మన్ కొయ్యే మోషెన్‌రాజు అధ్యక్షతన ప్రారంభం కాగా……

Read More

కాటేసిన కల్తీ పాలు – Visalaandhra

ఐదుకు చేరిన మృతులు ఆసుపత్రిలో 12 మందికి చికిత్స . నలుగురు చిన్నారుల ఆరోగ్యం విషమం. అనుమానితులు వైద్యులను సంప్రదించాలన్న అధికారులు విశాలాంధ్ర – రాజమహేంద్రవరం: తూర్పు గోదావరి జిల్లా రాజమహేం ద్రవరంలో కల్తీ పాల ఘటన కుటుంబాల్లో భయాందోళన రేకిత్తిస్తోంది. ఇప్పటి వరకు మృతుల సంఖ్య ఐదుకు చేరుకుంది. దీనికి కారణం కల్తీపాలే అని అధికారుల దర్యా ప్తులో తేలింది. తాజాగా సోమవారం దివాన్ చెరువుకు చెందిన మంచి రాధాకృష్ణమూర్తి, లాలా చెరువు ప్రాంతానికి చెందిన…

Read More

ట్రంప్ దూకుడుకు బ్రేక్

నేటి నుంచి నిలిచిపోనున్న సుంకాల వసూళ్లు వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన కొన్ని కీలక దిగుమతి సుంకాల వసూళ్లను నిలిపివేస్తున్నట్టు ఆ దేశ ప్రభుత్వం ప్రకటించింది. ఈ సుంకాలు చట్టవిరుద్ధమని సుప్రీంకోర్టు ఇటీవల తీర్పు ఇవ్వడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ పరిణామం ప్రపంచ వాణిజ్య సరఫరా వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది. యూఎస్ కస్టమ్స్ అండ్ బోర్డర్ ప్రొటెక్షన్ (సీబీపీ) ఒక ప్రకటన విడుదల చేసింది. మంగళవారం నుంచి సుంకాల…

Read More

ఐపీఎస్ సునీల్ నాయక్ అరెస్ట్

విశాలాంధ్ర బ్యూరో – అమరావతి:బీహార్ క్యాడర్ ఐపీఎస్ అధికారి సునీల్ నాయక్‌ను ఏపీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుత ఏపీ అసెంబ్లీ ఉప సభాపతి రఘురామకృష్ణరాజు కస్టోడియల్ టార్చర్ కేసులో సునీల్ నాయక్ నిందితుడుగా ఉన్నారు. వైసీపీ హయాంలో తనపై పోలీసులు థర్డ్ డిగ్రీ ప్రయోగించిన సమయంలో సునీల్ నాయక్ కీలకంగా వ్యవహరించారని రఘురామకష్ణరాజు చేసిన ఫిర్యాదుపై గుంటూరు నగరపాలెం పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. ఈ కేసు దర్యాప్తులో భాగంగా పోలీసులు విచారణ నిమిత్తం అనేక…

Read More

తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారంఏకసభ్య కమిషన్‌కు సుప్రీం గ్రీన్‌సిగ్నల్

. మాజీ ఎంపీ సుబ్రహ్మణ్యస్వామి పిటిషన్ కొట్టివేత. ఒక విచారణ మరో దానిపై ప్రభావం చూపదని స్పష్టీకరణ విశాలాంధ్ర బ్యూరో` అమరావతి: తిరుమల లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వినియోగం వ్యవహారంపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నియమించిన ఏక సభ్య కమిటీకి సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఒక విచారణ మరో కమిటీ విచారణపై ప్రభావం చూపబోదని తేల్చిచెప్పింది. ఈ అంశంపై మాజీ ఎంపీ సుబ్రహ్మణ్యస్వామికి చుక్కెదురైంది. కల్తీ నెయ్యి వ్యవహారంపై దర్యాప్తు కోసం సుప్రీంకోర్టు ప్రత్యేక దర్యాప్తు…

Read More

పోలీస్ స్టేషన్లో ప్రజలకు సేవలపై అవగాహన

విశాలాంధ్ర-రాప్తాడు : పోలీస్ స్టేషన్లో ప్రజలకు ఆంధ్రప్రదేశ్ పోలీస్ యాప్ ద్వారా 87 రకాల సేవలు అందిస్తామని సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీహర్ష తెలిపారు. గోళ్లపల్లి వద్ద ఉన్న మాంటిస్సోరి ఎలీట్ పాఠశాల విద్యార్థులకు సోమవారం సీఐ శ్రీహర్ష అవగాహన కల్పించారు.గ్రామాల్లో ఏవైనా అవాంఛనీయ సంఘటనలు జరిగినప్పుడు సురక్షితమైన వాతావరణాన్ని కల్పించడానికి ఎఫ్.ఐ.ఆర్ (ప్రథమ సమాచార నివేదిక) నమోదు, ఫిర్యాదుల స్వీకరణ, పోగొట్టుకున్న వస్తువులు, వ్యక్తుల ఆచూకీ, వివిధ రకాల ధృవీకరణ పత్రాలు తదితర సేవలు ఉంటాయన్నారు.నేరాలకు సంబంధించిన…

Read More