తెలంగాణకు ఐఎండీ రెయిన్ అలర్ట్.. నేడు ఈ జిల్లాల్లో భారీ వర్షాల హెచ్చరిక
తెలంగాణలో మరోసారి వర్షాలు జోరందుకోనున్నాయి. రాష్ట్రానికి భారత వాతావరణ శాఖ తాజాగా రెయిన్ అలర్ట్ జారీ చేసింది.రాబోయే మూడు రోజుల పాటు తెలంగాణలోని పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది.వాతావరణ శాఖ అంచనాల ప్రకారం, జూన్ 10న వికారాబాద్, మహబూబ్‌నగర్, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.అంతేకాకుండా రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే…


