టాటా మోటార్స్ – చిదంబరనార్ పోర్ట్ అథారిటీ ఒప్పందం
టుటికోరిన్: నికరసున్నా ఉద్గారాల దిశగా దేశం ప్రయాణంలో కీలకమైన అడుగుగా, భారతదేశపు అతిపెద్ద వాణిజ్య వాహన తయారీదారు అయిన టాటా మోటార్స్, తమిళనాడులోని టుటికోరిన్‌లోని వీ.ఓ. చిదంబరనార్ పోర్ట్ అథారిటీ (వీఓసీపీఏ)తో 40 గ్రీన్ హైడ్రోజన్ ఇంటర్నల్ కంబషన్ ఇంజిన్శక్తితో కూడిన (హెచ2 ఐసీఈ) పైమ్ వ¶వర్‌లను పోర్టులో మోహరించడానికి ఒక అవగాహన ఒప్పందం (bంఓjá¶)పై సంతకం చేసింది. కేంద్ర ఓడరేవులు, షిప్పిం>ù, జలమార్గాల మంత్రి సర్బానంద సోనోవాల్ సమక్షంలో ఈ ఒప్పందంపై సంతకం చేశారు. ఒడంబడికలో…


