తౌషిక్ మృతికి కారకులైన దోషులను కఠినంగా శిక్షించాలి
సిపిఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జల ఈశ్వరయ్య డిమాండ్ *నిమ్మకు నీరెత్తిన ప్రభుత్వ యంత్రాంగం తీరు*తౌషిక్ మృతికి ఇద్దరు మహిళలు పాత్ర ఉన్నట్లు ఆరోపణ*రాజకీయ, ఆర్థిక బలంతో కేసును ప్రక్క దారి పట్టిస్తున్న స్కూల్ యజమాన్యం*తౌషిక్ కుటుంబానికి 50 లక్షలు ఎక్స్గ్రేషియా ప్రకటించాలని సిపిఐ డిమాండ్సింగరాయకొండ : సింగరాయకొండ మండలంలోని శ్రీ చైతన్య నవోదయ కోచింగ్ సెంటర్లో చదువుతున్న 6వ తరగతి విద్యార్థి తౌషిక్ అనుమానస్పద మరణంపై ప్రభుత్వం సమగ్ర విచారణ చేపట్టి పూర్తి నిజాలను ప్రజలకు వెల్లడించాలని…


