బూమ్రాను ఎదుర్కోవడం కష్టం
దక్షిణాఫ్రికా మాజీ కెప్టెన్ డుప్లెసిస్ న్యూదిల్లీ: టీ20 ప్రపంచకప్`2026 ఫైనల్‌కు భారత జట్టు చేరడం వెనుక ఫాస్ట్ బౌలర్ బుమ్రా ఎలా దోహద పడ్డాడో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. బుమ్రా వేసిన ప్రతి ఓవర్ టీమిండియాకు కలిసి వచ్చింది. కష్ట కాలల్లో జట్టును ఆదుకోవడం అతడికి కొత్తేం కాదు. అయితే.. తాజాగా బుమ్రా బౌలింగ్‌పై దక్షిణాఫ్రికా మాజీ కెప్టెన్ ఫ్యాప్ డుప్లెసిస్ కీలక వ్యాఖ్యలు చేశాడు. బుమ్రా టీమిండియాలో ఉండటం ఎంత అదృష్టమో భారత్‌కు అర్థం కావడం…


