తల తిరుగుడు సమస్యను నిర్లక్ష్యం చేయొద్దు

డాక్టర్ పి ఎస్ ఎన్ మూర్తి విశాలాంధ్రవిజయవాడ: తల తిరుగుడు లేదా వెర్టిగో సమస్యను చిన్న సమస్యగా భావించి నిర్లక్ష్యం చేయకూడదని, సరైన సమయంలో పరీక్షలు చేయించుకుని వైద్య చికిత్స తీసుకుంటే ఈ సమస్యను పూర్తిగా నియంత్రించవచ్చని ప్రముఖ చెవి, ముక్కు, గొంతు శస్త్ర వైద్యులు పి.ఎస్.ఎన్. మూర్తి తెలిపారు.విజయవాడలోని వాసవ్య నర్సింగ్ హోమ్‌లో డాక్టర్ జి. సమరం అధ్యక్షతన శుక్రవారం నిర్వహించిన 1358వ వారాంత ఆరోగ్య సదస్సులో ఆయన తల తిరుగుడు అంశంపై ప్రసంగించారు. ఈ…

Read More

ప్రజా దర్బార్ నిర్వహించిన మార్క్‌ఫెడ్ చైర్మన్ బంగార్రాజు

విశాలాంధ్ర – భోగాపురం: భోగాపురం మండలం పోలిపల్లి గ్రామంలో ఏపీ మార్క్‌ఫెడ్ చైర్మన్ మరియు నెల్లిమర్ల టీడీపీ ఇంచార్జి కర్రోతు బంగార్రాజు తన నివాసంలో ప్రజా దర్బార్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని తమ సమస్యలను విన్నవించారు .ఈ సందర్భంగా ప్రజలు భూ సమస్యలు, సీసీ రోడ్లు, కాలువల నిర్మాణం, విద్యుత్ సమస్యలు, గత ప్రభుత్వ కాలంలో ఉపాధి కోల్పోయిన బాధితుల సమస్యలు, గ్రామాల్లో మౌలిక వసతుల లోపాలు, అలాగే రీ–సర్వే వల్ల…

Read More

సీఐ అశోక్ కుమార్ సేవలకు కొండoపేట గ్రామస్తులు చిరు సత్కారం

విశాలాంధ్ర – రాజాం (విజయనగరం జిల్లా):రాష్ట్ర పండుగగా నిర్వహించిన శ్రీ పోలిపల్లి పైడితల్లి అమ్మవారి 100వ వార్షికోత్సవ జాతర విజయవంతంగా నిర్వహించడంలో విశేషంగా సేవలు అందించిన రాజాం టౌన్ సీఐ అశోక్ కుమార్‌ను కూటమి నాయకులు అభినందించారు. మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ రాజాం నియోజకవర్గం ఎమ్మెల్యే కోండ్రు మురళీమోహన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ జాతరలో శాంతిభద్రతల పరిరక్షణతో పాటు భక్తుల భద్రతకు అధిక ప్రాధాన్యత ఇచ్చి సీఐ అశోక్ కుమార్ సేవలు అందించినందుకు రాజాం కొండంపేట…

Read More

జిల్లాను గంజాయి, డ్రగ్స్ రహితంగా మార్చడమే లక్ష్యం

విశాలాంధ్ర-రాప్తాడు(అనంతపురం జిల్లా): జిల్లాను గంజాయి, డ్రగ్స్ రహితంగా మార్చాలన్న జిల్లా ఎస్పీ జగదీష్ ఆదేశాల మేరకు శుక్రవారం తెల్లవారుజామున పోలీసులు భారీ సోదాలు నిర్వహించారు. అనంతపురం రూరల్ సబ్ డివిజన్ అధికారి పర్యవేక్షణలో రాప్తాడు మండలం మైనార్టీ కాలనీలో ‘కార్డన్ అండ్ సెర్చ్’ ఆపరేషన్ చేపట్టారు. సబ్ డివిజన్ పరిధిలోని పోలీస్ అధికారులందరూ తమ సిబ్బందితో కలిసి ఈ తనిఖీల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కాలనీలోని పలు ఇళ్లను క్షుణ్ణంగా తనిఖీ చేయడంతో పాటు, స్థానిక ప్రజలకు…

Read More

కిడ్నీ బాధితులు ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి..

ప్రభుత్వ ఆసుపత్రి కమిటీ సభ్యులు సంకారపు నరసింహులువిశాలాంధ్ర ధర్మవరం;; కిడ్నీ బాధితులు ఆరోగ్యం పట్ల తప్పనిసరిగా శ్రద్ధను వహించాలి అని ప్రభుత్వాసుపత్రి కమిటీ సభ్యులు సంకారపు నరసింహులు తెలిపారు. ఈ సందర్భంగా పట్టణంలోని పోతుకుంట రోడ్డు వద్ద గల డయాలసిస్ ఆసుపత్రి కేంద్రంలో ప్రపంచ మూత్రపిండముల దినోత్సవం (వరల్డ్ కిడ్నీ డే) రోగుల నడుమ ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆసుపత్రి ఆవరణములో కిడ్నీ తో వేసిన ముగ్గులు, బొమ్మలు అందరిని ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య…

Read More

నెలసరి సెలవులు ఇస్తే మహిళలకు ఉద్యోగాలు ఎవరిస్తారు?

: సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలునెలసరి సెలవును (Menstrual Leave) తప్పనిసరి చేస్తే అది మహిళల ఉపాధి అవకాశాలపై ప్రతికూల ప్రభావం చూపుతుందని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. మనం అలాంటి చట్టాలు చేస్తే.. కంపెనీలు మహిళలను తీసుకోవని అభిప్రాయపడింది. ఇలాంటి సెలవులను చట్టబద్ధం చేయడం వల్ల మహిళా సాధికారతకు మేలు కంటే కీడే ఎక్కువ జరుగుతుందని అత్యున్నత న్యాయస్థానం అభిప్రాయ పడింది. పీరియడ్స్ లీవ్ ఇవ్వాలని మేము చట్టం చేస్తే.. రేపు మహిళలకు ఉద్యోగాలు ఇచ్చేందుకు ఎవరూ ముందుకు రారు…

Read More

తణమూల్ నేతలకు అపాయింట్‌మెంట్ ఇవ్వని రాష్ట్రపతి

న్యూదిల్లీ: రాష్ట్రపతి ద్రౌపదీ ముర్మును కలిసేందుకు అపాయింట్‌మెంట్ కోరిన తృణమూల్ నేతలకు చుక్కెదురైంది. సమయాభావం వల్ల వారిని రాష్ట్రపతి కలవడం సాధ్యం కాదని అధికార వర్గాలు పేర్కొన్నాయి. పశ్చిమబెంగాల్‌లో ఆదివాసీలకు అందుతున్న సంక్షేమ పథకాలను రాష్ట్రపతికి తెలియజేసేందుకు 12 మంది సభ్యులతో కూడిన టీఎంసీ బృందం అనుమతి కోరగా.. ఈ మేరకు సమాధానం వచ్చింది. అయితే, వచ్చే వారం అయినా తమకు రాష్ట్రపతి సమయం కేటాయించాలని కోరుతూ ఆ బృందం మరో లేఖను రాష్ట్రపతి భవన్‌కు పంపించినట్లు…

Read More

కాంగ్రెస్ నేతల మధ్య లేఖల యుద్ధం

పరస్పరం లేఖాస్త్రాలు సంధించుకుంటున్న అయ్యర్, థరూర్ న్యూదిల్లీ: సీనియర్ కాంగ్రెస్ నేతలు పరస్పరం లేఖాస్త్రాలు సంధించుకుంటున్నారు. సీనియర్ నేతలు మణిశంకర్ అయ్యర్, శశిథరూర్ బహిరంగ లేఖల రూపంలో తాజాగా పరస్పరం తీవ్ర విమర్శలు గుప్పించుకున్నారు. థరూర్‌తో సంబంధాలను పూర్తిగా తెంచేసుకుంటున్నట్లు అయ్యర్ పేర్కొనగా.. ఆయన తీరును థరూర్ తీవ్రంగా తప్పుబట్టారు. థరూర్‌కు అయ్యర్ రాసిన బహిరంగ లేఖ ఓ మ్యాగజీన్‌లో ఇటీవల ప్రచురితమైంది. ఈ నెల 6న థరూర్ ఓ టీవీ ఛానల్‌తో మాట్లాడుతూ… ఇరాన్‌పై అమెరికా-ఇజ్రాయెల్…

Read More

అమెరికా సామ్రాజ్యవాద దుశ్చర్యల్ని ఖండించండి – Visalaandhra

. ప్రపంచశాంతి ఉద్యమంలో ప్రజలు కలిసి రావాలి. వామపక్ష నేతల పిలుపు. ఇరాన్‌పై అమెరికా`ఇజ్రాయిల్ దాడులను వ్యతిరేకిస్తూ నిరసన విశాలాంధ్రవిజయవాడ: సామ్రాజ్యవాదంతో అనేక దేశాలపై దాడులకు పాల్పడుతున్న అమెరికా దుశ్చర్యలను ప్రతి ఒక్కరూ వ్యతిరేకించాలని, ప్రపంచ శాంతి కోసం వామపక్షాలు చేస్తున్న ఉద్యమాలకు ప్రజలు కలిసి రావాలని వామపక్ష నేతలు పిలుపునిచ్చారు. మాదకద్రవ్యాలు ఎగుమతులు చేస్తున్నాయని, అణుబాంబులు ఉన్నాయనే కుంటిసాకులతో స్వప్రయోజనాల కోసం అమెరికా విచక్షణారహితంగా చిన్న చిన్న దేశాలపై దాడులకు తెగబడుతోందని మండిపడ్డారు. ఇరాన్‌పై అమెరికా,…

Read More

స్మార్ట్ మీటర్ల బిగింపువేగవంతం – Visalaandhra

విద్యుత్ శాఖకు పార్లమెంటరీ కమిటీ సూచన న్యూదిల్లీ: దేశవ్యాప్తంగా విద్యుత్ స్మార్ట్ మీటర్ల బిగింపు ప్రక్రియను వేగవంతం చేయాలని పార్లమెంటరీ కమిటీ విద్యుత్ మంత్రిత్వ శాఖను కోరింది. అలాగే బిల్లింగ్, డేటా గోప్యత, ఆర్‌డిఎసఎస్ లక్ష్యాలపై ఆందోళనలు లేవనెత్తింది. స్మార్ట్ మీటర్ల బిగింపు నిర్మాణాత్మకంగా, సమయానుకూల పద్ధతిలో వేగవంతం చేయడానికి అత్యవసర చర్యలు చేపట్టాలని తెలిపింది. ‘విద్యుత్ మంత్రిత్వ శాఖ గ్రాంట్ల డిమాండ్ల(2026-27)’పై కమిటీ 11వ నివేదికను గురువారం పార్లమెంటులో ప్రవేశపెట్టారు. దేశవ్యాప్తంగా స్మార్ట్ మీటర్ల బిగింపు…

Read More