రైతులకు పట్టాదార్ పాసు పుస్తకాలు పంపిణీ..

గొట్లూరు గ్రామపంచాయతీలో 1,149 మంది రైతులకు పట్టాదార్ పాసు పుస్తకాలు పంపిణీవిశాలాంధ్ర ధర్మవరం;; మండల పరిధిలోని గొట్లూరు గ్రామపంచాయతీలో ప్రభుత్వ, కలెక్టర్ ఆదేశాల మేరకు 1,149 మంది రైతులకు పట్టాదార్ పాసు పుస్తకాలను తహసిల్దార్ సురేష్ బాబు ఆధ్వర్యంలో పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సురేష్ బాబు మాట్లాడుతూ రాజముద్ర తో కూడిన, ప్రభుత్వం పంపిణీ చేసిన పట్టాదారు పాసుపుస్తకాలు అర్హులైన రైతులకు, రీ సర్వేలో భాగంగా పంపిణీ చేయడం జరిగిందన్నారు. ఈ సందర్భంగా తాసిల్దార్ సురేష్…

Read More

10 లక్షల వ్యయంతో ఇందిరమ్మ కాలనీలో సంస్కృతి సేవా సమితి ఆర్వో ప్లాంట్ ప్రారంభం

విశాలాంధ్ర ధర్మవరం::పట్టణంలోని ఇందిరమ్మ కాలనీ ప్రజల దశాబ్దాల తాగునీటి కష్టాలకు శాశ్వత పరిష్కారం లభించింది. మంత్రి శ్రీ సత్యకుమార్ యాదవ్ స్థాపించిన సంస్కృతి సేవా సమితి ఆధ్వర్యంలో 10 లక్షల రూపాయల భారీ వ్యయంతో ఏర్పాటు చేసిన అత్యాధునిక ఆర్వోప్లాంట్ ఇప్పుడు ప్రజలకు అందుబాటులోకి వచ్చింది.ఈ అభివృద్ధి కార్యక్రమాన్ని మంత్రి సతీమణి త్రివేణి స్వయంగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా త్రివేణి మాట్లాడుతూ.. కాలనీ ప్రజలు శుద్ధమైన తాగునీటి కోసం పడుతున్న ఇబ్బందులను గమనించిన మంత్రి వెంటనే…

Read More

హర్మూజ్ జలసంధి నుంచి వెనక్కి మరలుతున్న నౌకలు

ఇరాన్, అమెరికా దేశాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం నేపథ్యంలో మొదట ఇరాన్ హర్మూజ్ జలసంధిని తెరిచింది. కానీ లెబనాన్‌పై ఇజ్రాయెల్ దాడి నేపథ్యంలో పరిస్థితులు మరోసారి ఉద్రిక్తంగా మారియి. హర్మూజ్ జలసంధిని మళ్లీ మూసివేస్తున్నట్లు ఇరాన్ ప్రకటించింది. దీనితో జలసంధిని దాటేందుకు వచ్చిన నౌకలు తిరుగుముఖం పట్టాయి. ఈ మేరకు అంతర్జాతీయ మీడియాలో కథనాలు వచ్చాయి. అమెరికా, ఇరాన్ దేశాలు కాల్పుల విరమణను ప్రకటించిన తర్వాత పలు నౌకలు హర్మూజ్ జలసంధిని దాటాయి. గ్రీక్‌కు చెందిన…

Read More

భూపోరాటాల యోధుడు కామ్రేడ్ చండ్ర రాజేశ్వరరావు

సీఆర్, చదువుల రామయ్యలాంటి మహణీయుల స్పూర్తితో ముందుకు పోవాలి: కె రామకృష్ణ విశాలాంధ్ర బ్యూరో – కర్నూలు : కామ్రేడ్ చండ్రరాజేశ్వరరావు పేద బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికోసం, కష్టజీవుల కోసం అలుపెరుగని పోరాటం చేసి భూపోరాటాల యోధుడని సీపీఐ జాతీయ కార్యదర్శి కె రామకృష్ణ కొనియాడారు. గురువారం సీఆర్ భవన్లో కామ్రేడ్ చండ్రరాజేశ్వరరావు 32వ వర్ధంతి వేడుక ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సీపీఐ నగర కార్యదర్శి పీ రామకృష్ణారెడ్డి అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా…

Read More

విజయ్ విగ్రహంతో ప్రచారం.. తమిళనాడు ఎన్నికల్లో వినూత్న ట్రెండ్..

తమిళనాడులో ఎన్నికల సందడి రోజురోజుకు పెరుగుతోంది. ఈ నెల 23న అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో అన్ని పార్టీలు ప్రచారాన్ని వేగవంతం చేశాయి.అధికారంలో ఉన్న DMK ప్రభుత్వాన్ని ఎదుర్కొంటూ NDA కూటమి, అలాగే నటుడు విజయ్ స్థాపించిన TVK పార్టీలు గట్టిగా పోటీ పడుతున్నాయి.రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో TVK అభ్యర్థులను రంగంలోకి దింపుతూ విజయ్ తన శక్తిమేర ప్రచారం కొనసాగిస్తున్నారు.ఈ ఎన్నికల ప్రచారంలో ఆసక్తికరమైన సంఘటన చోటుచేసుకుంది.TVK పార్టీకి చెందిన ఒక అభ్యర్థి, విజయ్ తన నియోజకవర్గానికి…

Read More

నల్లమల అడవిలో కార్చిచ్చు.. – Visalaandhra

అదుపులోకి తెచ్చేందుకు అటవీ శాఖ తీవ్ర యత్నంనంద్యాల జిల్లా, మహానంది మండలం పరిధిలోని నల్లమల అటవీ ప్రాంతంలో కార్చిచ్చు చెలరేగింది. బుధవారం రాత్రి దయ్యాలతిప్ప, మోకాళ్ల తిప్ప, మోటు వంటి అటవీ ప్రాంతాల్లోకి మంటలు చెలరేగాయి. మంటలు అదుపులోకి రాకుండా విస్తరిస్తూనే ఉన్నాయి. సమాచారం అందుకున్న అటవీ శాఖ అధికారులు, సిబ్బంది హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. అయితే, ప్రమాదం జరిగిన ప్రాంతం ఎత్తైన కొండలపై ఉండటం, కాలినడకన వెళ్లేందుకు…

Read More

‘పెద్ది’ సినిమాలోకి మరో నాయిక?

హైదరాబాద్: రామ్‌చరణ్ కథానాయకుడిగా తెరకెక్కుతున్న ‘పెద్ది’ సినిమాలో ఓ ప్రత్యేక గీతాన్ని త్వరలోనే తెరకెక్కించ నున్నారు. అందుకు సంబంధించిన సన్నాహాలు జరుగుతున్నాయి. ఆ క్రమంలోనే రామ్ చరణ్‌తో కలిసి ఆ పాటకు డ్యాన్స్ చేసే కథానాయకను ఎంపిక చేయడంపై చిత్ర బందం దష్టి పెట్టింది. ఇప్పటికే పలువురు కథానాయికల పేర్లు ప్రచారంలోకి వచ్చాయి. తాజాగా… తెలంగాణ తెలుగమ్మాయి మానస వారణాసి కూడా ఈ రేసులోకి వచ్చింది. ఇటీవలే ప్రేక్షకుల ముందుకొచ్చిన ‘కపుల్ ఫ్రెండ్లీ’ సినిమాతో ఆకట్టుకున్నారు మానస…

Read More

హోర్ముజ్ జల సంధి పై గందరగోళం

తెహ్రాన్ : ఇరాన్- అమెరికా రెండు వారాల కాల్పుల విరమణ కు అంగీకరించిన సంగతి తెలిసిందే. దీనితో తాత్కాలికంగా యుద్ధం ముగిసినట్లు కనిపించింది. అయితే లెబనాన్ పై ఇజ్రాయిల్ దాడులతో పరిస్థితి మళ్ళీ మొదటికి వచ్చేలా కనిపిస్తోంది. అమెరికా ఒప్పందం షరతులకు లోబడి హోర్మోజ్ ను తెరిచిన తెహ్రాన్… లెబనాన్ లో దాడులకు ప్రతిగా ఆ జలసంధిని తిరిగి మూసేసింది. ‘ సముద్ర భద్రత సూత్రాలకు అనుగుణంగా సీమైన్స్ నుంచి రక్షణ కోసం హోర్మోజ్ జల సంధి…

Read More

ప్రపంచ శాంతికి ఇది గొప్ప దినం

డొనాల్డ్ ట్రంప్వాషింగ్టన్: ఇరాన్‌తో కాల్పుల విరమణ ఒప్పందం ప్రకటించిన అమెరకా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, తాజాగా ఈ పరిణామాన్ని ప్రపంచ శాంతికి అతిపెద్ద రోజుగా అభివర్ణించారు. ఇరాన్‌తో పాటు ప్రపంచ దేశాలన్నీ శాంతిని కోరుకుంటున్నాయని ఆయన తెలిపారు. ఈ మేరకు ఆయన ట్రూత్ సోషల్‌లో పోస్ట్ చేశారు. ‘పశ్చిమాసియాలో ఇది సువర్ణాధ్యాయం కాబోతోంది. ఇది జరగాలని ఇరాన్ కోరుకుంటోంది. వారికి ఇక చాలు అనిపించింది. అలాగే, ప్రపంచం మొత్తం కూడా యుద్ధం ఆగిపోవాలనే కోరుకుంటోంది. హోర్మూజ్ జలసంధిలో…

Read More

ఆహార భద్రత డొల్ల! – Visalaandhra

. ప్రజల ప్రాణాలతో కల్తీరాయుళ్ల చెలగాటం. మామూళ్ల మత్తులో ఫుడ్ సేఫ్టీ అధికారులు. 28వ స్థానానికి దిగజారిన ఏపీ ర్యాంకింగ్. ఎఫఎసఓలు, ఏఎఫ్‌సీలు విజిటింగ్‌లకే పరిమితం. 30 శాతం లైసెన్సులు లేకుండానే వ్యాపారం విశాలాంధ్ర – సచివాలయం: రాష్ట్రంలో ఆహార భద్రత వ్యవస్థ అపహాస్యమవుతోంది. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న కల్తీరాయుళ్లను కట్టడి చేయాల్సిన యంత్రాంగం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోంది. హోటళ్లు, రెస్టారెంట్లు, వీధి ఆహార కేంద్రాల్లో నాణ్యతలేని పదార్థాల వాడకం విచ్చలవిడిగా పెరుగుతుంటే, ఫుడ్ సేఫ్టీ అధికారులు…

Read More