మరింతగా ప్రజలతో మమేకం కావాలి

ఇంటింటికి సీపీఐ కార్యక్రమంలో దోనేపూడి శంకర్ విశాలాంధ్రవిజయవాడ: కమ్యూనిస్టు పార్టీ వందేళ్లు పూర్తి చేసుకున్న శుభ సందర్భంగా పార్టీ శ్రేణులు మరింతగా ప్రజలతో మమేకం కావాలని పార్టీ ఎన్టీఆర్ జిల్లా కార్యదర్శి దోనేపూడి శంకర్ పిలుపునిచ్చారు. శనివారం పండిట్ నెహ్రూ బస్ స్టేషన్ వద్ద విజయా టాక్సీ యూనియన్, విజయవాడ టాక్సీ సొసైటీ యూనియన్ సంయుక్తంగా చేపట్టిన సీపీఐ నిధి సమీకరణ కార్యక్రమాన్ని దోనేపూడి శంకర్ ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ నగరంలో టాక్సీ యూనియన్లకు విశిష్టమైన…

Read More

ఉగాది టిడ్కో ఇళ్లు పంపిణీ

2,256 గహ ప్రవేశాలకు సిద్దం నాణ్యత ప్రమాణాలతో నిర్మాణాలు పూర్తి… ఇళ్లను పరిశీలించిన కలెక్టర్ డా. జి.లక్ష్మీశవిశాలాంధ్ర`విజయవాడ: ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని లబ్ధిదారులు తమ సొంతింటిలోకి సగర్వంగా అడుగుపెట్టేందుకు వీలుగా జక్కంపూడిలో నిర్మించిన 2,256 టిడ్కో ఇళ్లు సిద్ధంగా ఉన్నాయని ఎన్‌టీఆర్ జిల్లా కలెక్టర్ డా. జి. లక్ష్మీశ తెలిపారు.. శనివారం కలెక్టర్ జి. లక్ష్మీశ, నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర, టిడ్కో ప్రాజెక్టు డైరెక్టర్ బి.చిన్నోడు తదితరులతో కలిసి జక్కంపూడిలోని టిడ్కో ఇళ్ల ప్రాంతాన్ని సందర్శించి…

Read More

వంట గ్యాస్ సరఫరాపై నిరంతర పర్యవేక్షణ

వంట గ్యాస్ సరఫరాపై నిరంతర పర్యవేక్షణ – Visalaandhra కలెక్టరేట్ లో 9154970454తో కంట్రోల్ రూం–జాయింట్ కలెక్టర్ ఎస్.ఇలక్కియవిశాలాంధ్ర`విజయవాడ: జిల్లాలో వంట గ్యాస్ సరఫరాపై నిరంతర పర్యవేక్షణ కొనసాగుతోందని ప్రజలకు ఎక్కడా ఎలాంటి ఇబ్బంది లేకుండా…

Read More

ఐరిష్ ట్రయల్ పేరిట రాయల్ ఛాలెంజ్ సరికొత్త వేడుక

వరంగల్: రాయల్ ఛాలెంజ్ తన సరికొత్త విస్కీ బ్లెండ్ ఐరిష్ ట్రయల్‌ను ఒక అద్భుతమైన బార్ అనుభవంతో ప్రారంభించింది. హైదరాబాద్ మాదాపూర్‌లో కాక్ అండ్ బుల్ వేదికగా ఐరిష్ పబ్ అనుభవానికి ప్రతీకగా నిలిచే స్నేహం, అనుబంధం, సంగీతం వంటి అంశాలను ఈ వేడుక ప్రతిబింబించింది. ఈ ప్రారంభ వేడుకలో ఐరిష్ ట్రయల్‌ను వివిధ రకాలుగా ప్రదర్శించారు. ఇంటరాక్టివ్ షోకేస్ జోన్‌లు, బ్రాండెడ్ పబ్ గేమ్‌ల నుండి లైవ్ ఐరిష్ సింగాలాం>ù ప్రదర్శనలు, ప్రత్యేకమైన కాక్టెయిల్స్ వరకు…

Read More

ఇరాన్ పై అమెరికా ఇజ్రాయిల్ యుద్ధం ప్రపంచ శాంతికి పెనుమొప్పు

సీహెచ్ కోటేశ్వరరావు ఆందోళన విశాలాంధ్రవిజయవాడ: సామ్రాజ్యవాదానికి పెద్దన్న పాత్ర వహిస్తున్న అమెరికా ఇప్పుడు గత 15 రోజులుగా ఇజ్రాయిల్ ను అడ్డు పెట్టుకొని ఇరాన్ పై చేస్తున్న యుద్ధంతో ప్రపంచ శాంతికి పెనుముప్పు వాటిల్లిందని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సిహెచ్ కోటేశ్వరరావు ఆందోళన వెలిబుచ్చారు .యుద్ధాన్ని వ్యతిరేకిస్తూ ప్రపంచ శాంతిని కాంక్షిస్తూ వామపక్షాలు, ప్రజాస్వామిక పార్టీలు దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న ఆందోళన కార్యక్రమాలలో భాగంగా మైలవరం నియోజకవర్గం లో సీపీఐ ప్రజాసంఘాల ఆధ్వర్యంలో యుద్ధం…

Read More

కార్ల్ మార్క్స్ ప్రపంచానికి దిక్చూచి – Visalaandhra

ఆయన ఆశయాలు మానవాళికి అనుసరణీయం… జి ఈశ్వరయ్య, వై వెంకటేశ్వరరావువిశాలాంధ్ర`విజయవాడ: పెట్టుబడిదారి విధానాలకు వ్యతిరేకంగా విప్లవాత్మకమైన మార్పుకు నాంది పలకడానికి పెద్దఎత్తున కషి చేసిన కార్ల్ మార్క్స్ ప్రపంచానికి దిక్చూచిగా నిలిచారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జుల ఈశ్వరయ్య అన్నారు. శనివారం ప్రపంచ కమ్యూనిస్టు సిద్ధాంతకర్త కార్ల్ మార్క్ 143వ వర్ధంతిని పుష్కరించుకుని సీపీఐ నగర కార్యదర్శి జి కోటేశ్వరరావు, సీపీయం నాయకులు దోనేపూడి కాశీనాథ్ అధ్యక్షతన విజయవాడలోని హనుమాన్‌పేటలో గల మార్క్స్ ఎంగిల్స్ విగ్రహాలకు ఆయన…

Read More

పప్పు సెనగ కొనుగోలు కేంద్రం ప్రారంభం

విశాలాంధ్ర- ఉరవకొండ (అనంతపురం జిల్లా) : స్థానిక వ్యవసాయ మార్కెట్ యార్డులో రైతులకు మద్దతు ధర కల్పించేందుకు ఏర్పాటు చేసిన పప్పు సెనగ కొనుగోలు కేంద్రాన్ని శనివారం ఉరవకొండ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ విజయభాస్కర్, పెన్నహోబిలం ఆలయ చైర్మన్ రాయంపల్లి నాగరాజు, ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం చైర్మన్ ప్యారం కేశవానంద ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూరైతులు మధ్యవర్తులను ఆశ్రయించకుండా తమ పంటను నేరుగా కొనుగోలు కేంద్రానికి తీసుకురావాలని సూచించారు. కొనుగోలు కేంద్రం ద్వారా…

Read More

ఈనెల 16న కౌన్సిల్ సాధారణ సమావేశం.. కమిషనర్ వెంకట రమణయ్య

విశాలాంధ్ర ధర్మవరం;; పట్టణంలోని పొరపాలక సంఘ కార్యాలయంలో ఈ నెల 16వ తేదీన సాధారణ కౌన్సిల్ సమావేశమును నిర్వహిస్తున్నట్లు కమిషనర్ వెంకటరమణయ్య తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ సమావేశం మధ్యాహ్నం 12:30 గంటలకు ప్రారంభమవుతుందని తెలిపారు. కావున కౌన్సిలర్లు, కార్యాలయ అధికారులు, వైస్ చైర్మన్ లు అందరూ పాల్గొని విజయవంతం చేయాలని తెలిపారు. Source link

Read More

టిడిపి ఆధ్వర్యంలో చిరు వ్యాపారులకు గొడుగులు పంపిణీ

విశాలాంధ్ర, ఉరవకొండ అనంతపురం జిల్లా రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ మరియు ఆయన సోదరుడు పార్టీ సీనియర్ నాయకులు పయ్యావుల శ్రీనివాసులు ఆదేశాలతో ఉరవకొండ పట్టణంలో చిరు వ్యాపారులకు శనివారం టీడీపీ నాయకులు గొడుగులు పంపిణీ చేశారు. వేసవి కాలంలో ఎండ తీవ్రత ఎక్కువగా ఉండటంతో రోడ్లపై వ్యాపారం చేసే చిన్న వ్యాపారులు ఇబ్బందులు పడుతున్నారని గుర్తించి వారికి సహాయంగా ఈ గొడుగులను అందజేశారు. ఈ సందర్భంగా వ్యాపారులు టీడీపీ నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు….

Read More

సోనమ్ వాంగ్‌చుక్ విడుదలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్

సామాజిక కార్యకర్త సోనమ్ వాంగ్‌చుక్ విడుదలకు కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.ఆరు నెలల క్రితం ఆయనను అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. జాతీయ భద్రతా చట్టం ఎన్ఎస్ఏ కింద సోనమ్ వాంగ్‌చుక్‌ను అరెస్టు చేశారు. లేహ్‌లో చోటుచేసుకున్న అల్లర్ల నేపథ్యంలో ఆయనను ప్రభుత్వం నిర్బంధంలోకి తీసుకుంది. అయితే లడాఖ్‌లో శాంతి, స్థిరత్వం నెలకొల్పడంపై ప్రభుత్వం కట్టుబడి ఉందని అధికార వర్గాలు తెలిపాయి.ఈ నేపథ్యంలో ప్రాంతంలోని అన్ని వర్గాలతో నిర్మాణాత్మక చర్చలు జరపాలని కేంద్రం భావిస్తోంది. ఈ ఉద్దేశంతోనే…

Read More