ఇంటి జాగా అయినా ఇవ్వండిఅద్దె అయినా ఇవ్వండి : కె రామాంజనేయులు

విశాలాంధ్ర బ్యూరో` కర్నూలు : పేద ప్రజలకు ఇంటి జాగా అయినా ఇవ్వండి లేదా అద్దె అయినా చెల్లించాలని లేనిపక్షంలో రాబోయో స్థానిక సంస్థల ఎన్నికలలో కూటమి ప్రభుత్వం పేద ప్రజల ఆగ్రహానికి గురికాక తప్పదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కె రామాంజనేయులు హెచ్చరించారు. మంగళవారం సీపీఐ రాష్ట్ర సమితి పిలుపు మేరకు కలెక్టరేట్ వద్ద సీపీఐ నగర కార్యదర్శి పీ రామకష్ణారెడ్డి అద్యక్షతన పేదల ఇంటి స్థలాల కోసం ఆందోళన చేపట్టారు. ఈ…

Read More

ట్రంప్ తగ్గినా…మేం తగ్గం

కొనసాగుతున్న ఇరాన్ఇజ్రాయిల్ దాడులు తెల్ అవెవీ: యుద్ధానికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వెనక్కి తగ్గినా…ఇరాన్ఇజ్రాయిల్ దేశాలు వెనక్కి తగ్గడంలేదు. యుద్ధానికి ఐదు రోజులు పాటు విరామం అంటూ…ట్రంప్ ప్రకటన తర్వాత కూడా ఈ రెండు దేశాలు పరస్పరం దాడులు కొనసాగించడం గమనార్హం. ఇరాన్‌లోని విద్యుత్తు కేంద్రాలపై దాడులను 5 రోజుల పాటు వాయిదా వేస్తున్నట్లు ట్రంప్ ప్రకటించగానే అంతర్జాతీయ సమాజం కాస్త ఊపిరి పీల్చుకుంది. వెంటనే చమురు ధరలు, అంతర్జాతీయ మార్కెట్లు కూడా ఒకింత కోలుకున్నాయి….

Read More

యుద్ధం వేళ…ఇరాన్‌కు కశ్మీరీలు సాయం

నగదు, వస్తువులు, బంగారు ఆభరణాలు అందజేసిన స్థానికులు శ్రీనగర్: యుద్ధం వేళ…ఇరాన్‌కు తమ వంతు సాయం అందించడానికి కాశ్మీర్ ప్రజలు ముందుకొచ్చారు. ఇరాన్‌కు సహాయం చేయడానికి కశ్మీర్ ప్రజలు పెద్ద ఎత్తున విరాళాల సేకరణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. మహిళలు… నగదు, బంగారు ఆభరణాలు, రాగి పాత్రలు వంటివి విరాళంగా ఇవ్వగా…పలువురు పశువులను ఇచ్చారు. పిల్లలు సైతం తమ పొదుపు నగదును, ఈద్ సందర్భంగా పొందిన డబ్బును విరాళంగా ఇచ్చేందుకు ముందుకొస్తున్నారు. ఈ విరాళాలు సేకరించేందుకు శ్రీనగర్ సహా…

Read More

రన్‌వేపై అగ్నిమాపక ట్రక్కును ఢీకొన్న విమానం

న్యూయార్క్ విమానాశ్రయంలో ఘటన న్యూయార్క్: రన్‌వేపై వెళ్తున్న విమానం ఫైర్ ట్రక్కును ఢీకొట్టిన ఘటన అమెరికా లోని న్యూయార్క్ విమానాశ్రయంలో చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఇద్దరు పైలట్లు మృతిచెందగా… మరో ఇద్దరు అగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా గాయ పడ్డారు. న్యూయార్క్ లోని లాగార్డియా విమానాశ్రయంలో స్థానిక కాలమానం ప్రకారం ఆదివారం రాత్రి 11:30 గంటలకు ఈ ఘటన చోటుచేసుకుంది. కెనడాలోని మాంట్రియల్ నుంచి వచ్చిన ఎయిర్ కెనడా ఎక్స్‌ప్రెస్ సీఆర్‌జే-900… లాగార్డియా విమానాశ్రయంలోని నాలుగో రన్‌వేపై దిగింది….

Read More

అమెరికా కఠిన వీసా విధానాలతోభారత్, చైనాపై అధిక ప్రభావం

వాషింగ్టన్: విదేశీ వీసాల విషయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఏకపక్ష పోకడలప్రభావం భారత్, చైనాపై ఎక్కువగా పడుతోంది. ముఖ్యంగా విద్యా ర్థులు, ఉద్యోగులు, కుటుంబ సభ్యుల వీసాల జారీ గణనీయంగా తగ్గినట్టు అమెరికా పత్రిక వాషింగ్టన్ పోస్టు వెల్లడిం చింది. 2024తో పోల్చితే 2025 తొలి ఎనిమిది నెలల్లో సుమారు 2.5 లక్షల వీసాలు తక్కువగా జారీ అయినట్లు ఆ నివేదిక తెలిపింది. అమెరికా విదేశాంగ శాఖ విడుదల చేసిన తాజా గణాంకాలను పరిశీలించినట్లయితే… 2025…

Read More

యుద్ధం వల్ల అన్నీ నష్టాలే – Visalaandhra

సర్వేలో అమెరికన్ల నిరసనవాషింగ్టన్: ఇరాన్‌తో అమెరికా చేస్తున్న యుద్ధం వల్ల దేశ ఆర్థిక వ్యవస్థ దెబ్బతింటుందని అమెరికన్లు భావిస్తున్నారు. గ్యాస్ ధరలు మరింత పెరుగుతాయని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ యుద్ధం వల్ల స్వల్పకాలికంగా, దీర్ఘకాలికంగా తమకు నష్టాలే జరుగుతాయనే అభిప్రాయంతో వారు ఉన్నారు. ఓ అమెరికన్ మీడియా సంస్థ తాజాగా నిర్వహించిన సర్వేలో ఈవిషయం వెల్లడైంది. పశ్చిమాసియా యుద్ధం ప్రభావంతో ఇంధన ధరలు పెరగడం ఇప్పటికే ప్రారంభమైందని సర్వేలో పాల్గొన్న అనేమంది అమెరికన్లు చెప్పారు….

Read More

ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు ముప్ప్పు – Visalaandhra

పశ్చిమాసియాలో యుద్ధ పరిస్థితులపై ఐఈఏ ఆందోళన పారిస్: పశ్చిమాసియా ప్రాంతంలో సైనిక ఉద్రిక్తతలు పెరుగుతుండటంపై అంతర్జాతీయ ఇంధన ఏజెన్సీ (ఐఈఏ) తీవ్ర ఆందోళన వెలిబుచ్చింది. ఇంధన సంక్షోభం అంతకంతకూ తీవ్రరూపు దాలుస్తున్నందున ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు ముప్పు పొంచి ఉందని ఐఈఏ చీఫ్ ఫాతిహ్ బిరోల్ హెచ్చరించారు. సోమ వారం ఆస్ట్రేలియా నేషనల్ ప్రెస్ క్లబ్ సమావేశం వేదికగా ఫాతిహ్ బిరోల్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఇరాన్, అమెరికా – ఇజ్రాయిల్ యుద్ధం వల్ల పశ్చిమాసియా లోని…

Read More

ఇక 10 కిలోల గ్యాస్ సిలిండర్లు

న్యూదిల్లీ: ఇరాన్‌పై అమెరికా-ఇజ్రాయిల్ యుద్ధం కారణంగా ప్రపంచవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్, గ్యాస్‌తో పాటు ఇతర సహజ వనరులపై ప్రతికూల ప్రభావం పడింది. భవిష్యత్‌లో వంటగ్యాస్ కొరతను అధిగమించేలా భారత ప్రభుత్వ చమురు కంపెనీలు కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. గృహ అవసరాల కోసం 10 కిలోల గ్యాస్ సిలిండర్లను అందుబాటులోకి తీసుకురావాలని ప్రయత్నాలు చేస్తున్నట్టు జాతీయ మీడియా కథనాలు వెల్లడిం చాయి. హోర్ముజ్ జలసంధి ప్రాంతంలో ఏర్పడిన అనిశ్చితి కారణంగా దేశంలో ఎల్‌పీజీ సరఫరా సమస్యలు తలెత్తే…

Read More

గ్రామ కంఠాల గోస – Visalaandhra

నాడు అంగీకరించి… నేడు విచారణేంటి?అధికారుల ద్వంద్వ వైఖరిపై నిరసనగొంతు నొక్కేందుకే ‘రీ-సర్వే’ అంటున్న రాజధాని రైతులు విశాలాంధ్ర – సచివాలయం: రాజధాని నిర్మాణానికి వేల ఎకరాల భూములు త్యాగం చేసిన అమరావతి రైతులపై ప్రభుత్వం మరోసారి తన ప్రతాపం చూపుతోంది. జీఓ నంబర్ 50 రూపంలో కొత్త అస్త్రాన్ని ప్రయోగించి… భూములిచ్చిన రైతులను నేరస్తులుగా చిత్రించే ప్రయత్నం చేస్తోందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. గతంలోనే సర్వేలు పూర్తి చేసి… అథారిటీ తీర్మానాల మేరకు ఇచ్చిన మినహాయింపులను ఇప్ప్పుడు ‘అక్రమాలు’గా…

Read More

ఎల్పీజీ స్థానంలో పీఎన్జీ

. ప్రత్యామ్నాయ ఇంధనాల వైపు మళ్లడమే పరిష్కారం. గ్యాస్ సరఫరా సమస్య నివారణకు చంద్రబాబు సూచన. శ్రీకాకుళం-కాకినాడ పైప్‌లైన్ పునరుద్ధరణకు ఆదేశం విశాలాంధ్ర బ్యూరో – అమరావతి: ప్రస్తుతం ఎల్పీజీ గ్యాస్ సరఫరా సమస్యను ఎదుర్కోవడానికి ప్రత్యామ్నాయ ఇంధనాల వైపు మళ్లడమే సరైన పరిష్కారమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. ఇందుకోసం పైప్డ్ నేచురల్ గ్యాస్ (పీఎన్జీ), విద్యుత్ పరికరాల వినియోగం పెరిగేలా చూడాలని అధికారులకు సీఎం సూచించారు. రాష్ట్రంలో ప్రతి ఇంటికీ పీఎన్జీ…

Read More