యుద్ధం పేరు చెప్పుకొని నిత్యావసర సరుకుల ధరలు పెంచుతున్న వారిపై చర్యలు చేపట్టండి

సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి ముసుగు మధువిశాలాంధ్ర ధర్మవరం;; యుద్ధం పేరు చెప్పుకొని నిత్యావసరాల సరుకుల ధరలు పెంచుతున్న వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో ఆర్డీవో సూర్యనారాయణ రెడ్డి కు వినతి పత్రాన్ని నియోజకవర్గ ఇన్చార్జ్ ముసుగు మధు ఆధ్వర్యంలో సమర్పించారు. అనంతరం మధు మాట్లాడుతూ పట్టణం నందు నిత్యావసర సరుకుల ధరలు, గ్యాస్ ధరలు యుద్ధం పేరు చెప్పుకొని విపరీతంగా పెంచడంతో ప్రజలు చాలా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు అని, నిత్యావసర సరుకులు…

Read More

రిషి విద్యాలయ విజయగాథ -మోక్షిత కి గిన్నిస్ రికార్డు

విశాలాంధ్ర ధర్మవరం; హైదరాబాద్‌ గచ్చిబౌలిలో నిర్వహించిన కూచిపూడి నృత్య ప్రదర్శన లో రిషి విద్యాలయ పాఠశాలకు చెందిన 7వ తరగతి విద్యార్థిని మోక్షిత కూచిపూడి నృత్యంలో గిన్నిస్ వరల్డ్ రికార్డు సర్టిఫికేట్ సాధించింది అని డీన్ భాస్కర్ రెడ్డి తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ“మోక్షిత కృషి, నిబద్ధత ప్రశంసనీయం” అని అన్నారు. ప్రిన్సిపాల్ గోపీనాథ్ మాట్లాడుతూ, “రిషి విద్యాలయ విద్యార్థులకు చదువుతో పాటు వారి ప్రతిభను, నైపుణ్యాలను అభివృద్ధి చేయడంపై దృష్టి పెడుతుంది అని తెలిపారు. మోక్షిత…

Read More

పల్లెల్లో ముగియనున్న ‘సర్పంచ్’ల శకం

​ -​ రేపటితో 1,044 పంచాయతీల్లో పూర్తికానున్న పాలకవర్గాల గడువు ​ ఇక ప్రత్యేక అధికారుల పాలన.. చెక్ పవర్ అప్పగింతకు సర్వం సిద్ధం ​ విశాలాంధ్ర-రాప్తాడు (అనంతపురం జిల్లా) : ఉమ్మడి అనంతపురం జిల్లాలోని గ్రామ పంచాయతీల్లో ఐదేళ్ల ప్రజా పాలనకు తెరపడనుంది. 2021లో ఉత్కంఠభరిత ఎన్నికల ద్వారా కొలువుదీరిన సర్పంచులు, వార్డు సభ్యుల పదవీకాలం ఈ నెల ఏప్రిల్ 2వ తేదీతో అధికారికంగా ముగియనుంది. దీంతో జిల్లా వ్యాప్తంగా ఉన్న 1,044 గ్రామ పంచాయతీల్లో…

Read More

విజయ్ పార్టీపై ఉదయనిధి స్టాలిన్ వ్యాఖ్యలు

తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న తరుణంలో… విజయం కోసం అన్ని ప్రధాన పార్టీలు శక్తివంచన లేకుండా శ్రమిస్తున్నాయి. ప్రత్యర్థి పార్టీలపై పదునైన విమర్శలతో విరుచుకు పడుతున్నాయి. తాజాగా తమిళనాడు డిప్యూటీ సీఎం, డీఎంకే యువనేత ఉదయనిధి స్టాలిన్ మాట్లాడుతూ… ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్ నేతృత్వంలోని ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలే తమను మరోసారి అధికారంలోకి తీసుకువస్తాయని ధీమా వ్యక్తం చేశారు. మేము ఇచ్చిన హామీలన్నింటినీ నెరవేర్చాం. మా ముఖ్యమంత్రి చెప్పింది చేశారు, చేస్తూనే…

Read More

దుర్గగుడిలో సిబ్బంది బాగోతం.. రోల్డ్‌గోల్డ్ పేరుతో హుండీ బంగారం మాయం!

విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన కనకదుర్గమ్మ ఆలయంలో సిబ్బంది చేతివాటం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. భక్తులు అమ్మవారికి సమర్పించిన హుండీ కానుకల లెక్కింపులో కొందరు సిబ్బంది అక్రమాలకు పాల్పడ్డారు. అసలైన బంగారాన్ని రోల్డ్‌గోల్డ్ వస్తువుల పేరుతో పక్కదారి పట్టించి కాజేసేందుకు ప్రయత్నించి అడ్డంగా దొరికిపోయారు. ఈ ఘటనపై ఆలయ ఈవో శీనా నాయక్ తీవ్రంగా స్పందించి, సమగ్ర విచారణకు ఆదేశించారు. ఆలయంలో హుండీల లెక్కింపు జరుగుతుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. భక్తులు సమర్పించిన కానుకల్లోని అసలైన బంగారు ఆభరణాలను…

Read More

అన్ని వేదికల్లోనూ టెస్టులు జరగాలి

కోల్‌కతాలో టెస్ట్ మ్యాచ్‌లు జరిగితే సంతోషిస్తాబీసీసీఐకే తన మద్దతు: గంగూలీ కోల్‌కతా: క్యాబ్ అధ్యక్షుడిగా కోల్‌కతాలో టెస్టు మ్యాచ్‌లు జరిగితే సంతోషిస్తాను, కానీ దేశంలోని అన్ని ప్రాంతాల్లోనూ మ్యాచ్‌లు జరగాలని కోరుకుంటానని టీమఇండియా మాజీ కెప్టెన్, బెంగాల్ క్రికెట్ అసోసియేషన్ ప్రస్తుత అధ్యక్షుడు సౌరభ్ గంగూలీ అన్నారు. టీమఇండియా 2026-27 సీజన్ షెడ్యూల్‌ను బీసీసీఐ విడుదల చేసిన సంగతి తెలిసిందే. బోర్డర్-గావస్కర్ ట్రోఫీలో ఐదు టెస్టుల వేదికలనూ వెల్లడించింది. ఈడెన్ గార్డెన్స్‌ను కాదని…ఆసీస్‌తో టెస్టు సిరీస్‌కు గువాహతి…

Read More

రాష్ట్రాలకు కిరోసిన్ కేటాయింపు

ఇంధన మంత్రిత్వ శాఖ గెజిట్ నోటిఫికేషన్ న్యూదిల్లీ: పశ్చిమాసియా ఉద్రిక్తతల నేపథ్యంలో దేశంలో గణనీయంగా వంట గ్యాస్ కొరత పెరిగింది. దీనికి ప్రత్యామ్యాయాలపై కేంద్రం దష్టి సారించింది. వంట గ్యాస్ సమస్య తగ్గించే లక్ష్యంతో ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా రాష్ట్రాలకు ‘సుపీరియర్ కిరోసిన’ పంపిణీకి కేంద్ర ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. ఈ మేరకు తాత్కాలిక ప్రాతిపదికన రాష్ట్రాలకు కిరోసిన్‌ను కేటాయించింది. హోర్మూజ్ జలసంధిలో చమురు రవాణాకు అంతరాయం కారణంగా దేశంలో గ్యాస్ కొరత ఏర్పడిన విషయం…

Read More

యుటిఎఫ్ ఆధ్వర్యంలో రణభేరి 3.O ను జయప్రదం చేయండి

యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి శెట్టిపి జయచంద్రారెడ్డి పిలుపువిశాలాంధ్ర ధర్మవరం;; యుటిఎఫ్ ఆధ్వర్యంలో ఉద్యోగ, ఉపాధ్యాయుల, పెన్షనర్ల ఆర్థిక సమస్యల పరిష్కారం కొరకు జిల్లా కేంద్రం నందు ఏప్రిల్ 1న పుట్టపర్తిలో నిర్వహించే రణభేరి 3.0 ను జయప్రదం చేయాలని యుటిఎఫ్ రాష్ట్ర కార్యదర్శి సేట్టిపి జయచంద్ర రెడ్డి, సత్యసాయి జిల్లా ప్రధాన కార్యదర్శి ఆర్ రామకృష్ణ నాయక్, జిల్లా కార్యదర్శి అమర్ నారాయణరెడ్డి, తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూఒకరోజు నిరాహార దీక్ష కార్యక్రమంలో ఉద్యోగ, ఉపాధ్యాయులు పెద్ద…

Read More

టిడిపి 44వ ఆవిర్భావ దినోత్సవం కు మంత్రి సత్య కుమార్ యాదవ్ శుభాకాంక్షలు

విశాలాంధ్ర ధర్మవరం;; రాష్ట్రంలోని టిడిపి పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలకు ధర్మవరం ఎమ్మెల్యే, ఆరోగ్యశాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్ తన శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ కూటమి స్ఫూర్తితో స్వర్ణ ఆంధ్రప్రదేశ్ నిర్మాణ దిశగా ముందుకు సాగుతున్న ఈ సందర్భంలో 44 ఏళ్ల రాజకీయ ప్రస్తానాన్ని విజయవంతంగా పూర్తి చేసుకున్న టిడిపి నాయకులకు కార్యకర్తలకు వారు ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. దశాబ్దాలుగా ప్రజాసేవలో నిలిచి ప్రజల ఆశయాలను ప్రతిబింబిస్తున్న సాగుతున్న ఈ…

Read More

పేద ప్రజలకు వైద్య సేవలు అందించడంలోనే నిజమైన సంతృప్తి..

క్యాంపు చైర్మన్ దాసరి వెంకటేశులు (చిట్టి)విశాలాంధ్ర ధర్మవరం;; పేద ప్రజలకు వైద్య సేవలు అందించడంలోనే నిజమైన సంతృప్తి, సంతోషం ఉంటుందని క్యాంపు చైర్మన్ దాసరి వెంకటేశులు ( చిట్టి) తెలిపారు. ఈ సందర్భంగా పట్టణంలోని తొగటవీధిలో గల శ్రీ శాంత కళా చౌడేశ్వరి దేవి ఆలయ ఆవరణములో 121వ ఉచిత వైద్య చికిత్స శిబిరమును నిర్వహించారు. ఈ సందర్భంగా దాసరి వెంకటేశులు (చిట్టి) మాట్లాడుతూ గత కొన్ని సంవత్సరాలుగా శాంత కళా చౌడేశ్వరి దేవి ఆలయ అభివృద్ధి…

Read More