యుద్ధం వద్దు – శాంతి ముద్దు” నినాదంతో తిరుపతిలో మహా శాంతి ర్యాలీ
ప్రపంచ దేశాలకు తిరుపతి నుంచి బలమైన శాంతి సందేశం ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు, యుద్ధ వాతావరణం పట్ల ఆందోళన వ్యక్తం చేస్తూ, “యుద్ధం వద్దు – శాంతి ముద్దు”, “యుద్ధం కాదు – శాంతి కావాలి” అనే నినాదాలతో ఈరోజు తిరుపతి నగరంలో విశాలమైన శాంతి ర్యాలీ ఘనంగా నిర్వహించబడింది.మరణిస్తున్న పసి కందులు, అమాయక ప్రజలు మరియు యుద్ధ వాతావరణం పట్ల మనస్సు కలత చెందిన రీచ్ గ్లోబల్ ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ రమేష్ నాథ్…


