యుద్ధం ఆపండి
వ్యతిరేక కమిటీ ఏర్పాటువిశాలాంధ్ర- హైదరాబాద్ : ఇరాన్‌పై అమెరికా- ఇజ్రాయిల్‌ల యుద్ధాన్ని ఆపాలని డిమాండ్ చేస్తూ బుధవారం హైదరాబాద్‌లోని మఖ్దుంభవన్‌లో ప్రొఫెసర్ కోదండరాం అధ్యక్షతన బుధవారం యుద్ధ వ్యతిరేక కమిటీ ఏర్పడింది. పశ్చిమాసియా మధ్య- ప్రాచ్యంలో ఈ యుద్ధం వల్ల తీవ్రస్థాయిలో ప్రాణనష్టం, ఆస్తుల విధ్వంసం కొనసాగుతున్నాయి. వీటి ఫలితంగా భారతదేశంలో తీవ్రమైన ఆయిల్ సంక్షోభాన్ని ఎదుర్కోవాల్సి వస్తుంది. వంట గ్యాస్ ధరలు, డీజిల్, పెట్రోల్ ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. ఇప్పటికే దేశంలోని అనేక నగరాలు పట్టణాల్లో…


