వేడెక్కిన బెంగాల్ రాజకీయాలు
పట్టు కోసం బీజేపీ వ్యూహాలుప్రతి వ్యూహాలతో దూకుడు మీదున్నతృణమూల్ కోల్‌కతా: ఎన్నికల షెడ్యూలు ప్రకటనతో పశ్చిమ బెంగాల్‌లో రాజకీయాలు మరింత వేడెక్కాయి. అధికార తృణమూల్ కాంగ్రెస్, ప్రధాన ప్రతిపక్షం భాజపా మధ్యే గట్టి పోటీ ఉన్నట్లు స్పష్టమవుతోంది. ఇరు పార్టీలు వ్యూహ, ప్రతివ్యూహాలతో తలమునకలవుతున్నాయి. పట్టు నిలబెట్టుకోవడానికి తణమూల్ కాంగ్రెస్, పట్టు సాధించడం కోసం బీజేపీ విశ్వప్రయత్నాలు చేస్తున్నాయి. కమలదళం మరోసారి ప్రధానంగా హిందుత్వ ఎజెండాతో బరిలో దిగుతోంది. ముస్లిం అనుకూల వైఖరిని ప్రదర్శిస్తుందంటూ సీఎం మమతకు…


