Vijayawada: విజయవాడలో దుండగుల హల్చల్.. తండ్రి ఎక్కడున్నాడో చెప్పాలంటూ 13 ఏళ్ల బాలుడి మెడపై కత్తి పెట్టి దౌర్జన్యం! | ఆంధ్రప్రదేశ్ వార్తలు

Last Updated:Feb 15, 2026 6:37 AM IST రాజేష్ రాపిడో నడుపుతూ జీవనం సాగిస్తుంటారు. శనివారం ఉదయం రాజేష్ తన భార్యతో కలిసి వ్యక్తిగత పని మీద బయటకు వెళ్లారు. ఆ సమయంలో వారి 13 ఏళ్ల కుమారుడు హర్ష ఇంట్లో ఒంటరిగా ఉన్నాడు. ప్రతీకాత్మక చిత్రం Vijayawada: విజయవాడ నగరంలో శాంతిభద్రతల పరిస్థితిని ప్రశ్నించేలా ఒక భయానక ఘటన వెలుగులోకి వచ్చింది. గుర్తు తెలియని ముగ్గురు దుండగులు పట్టపగలే ఒక ఇంట్లోకి చొరబడి, ఒంటరిగా…

Read More

Vijayawada Gold Silver Rates: విజయవాడలో పెరిగిన పసిడి ధరలు.. తులం బంగారం ధర ఎంతంటే? |

అత్యంత స్వచ్ఛమైన 10 గ్రాముల 24 క్యారెట్ల (మేలిమి) బంగారం ధర నేడు రూ. 1,57,750 కు చేరుకుంది. క్రితం ముగింపుతో పోలిస్తే ఇది రూ. 1,970 భారీగా పెరిగింది. ఇక 18 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,18,310కి చేరింది. క్రితం ముగింపుతో పోలిస్తే రూ. 1470 పెరిగింది. Source link

Read More

పరశురాముడు తపస్సు చేసిన పర్వతం ఇదే.. మహేంద్రగిరిపై పురాణ గాథలు ఏంటో తెలుసా..?

మహేంద్రగిరి ఒడిశాలో రెండవ ఎత్తైన శిఖరం, పరశురాముని తపోభూమి, పాండవుల శివాలయాలు, మహాశివరాత్రి పాదయాత్ర, 2022 బయోడైవర్సిటీ హెరిటేజ్ సైట్. Source link

Read More

శ్రీశైల మల్లికార్జున దేవస్థానంలో మహాశివరాత్రి ఉత్సవాలు. Srisaila Mallikarjuna Swami Devasthanam free laddu prasadam distribution |

Last Updated:Feb 14, 2026 10:56 PM IST మహాశివరాత్రి సందర్భంగా శ్రీశైల మల్లికార్జున స్వామి దేవస్థానంలో లక్షలాది భక్తులకు ఉచిత లడ్డు ప్రసాదం, మెరుగైన సేవలు, ట్రాఫిక్ సౌకర్యాలు కల్పించారు. + శ్రీశైల భక్తులకు అదిరిపోయే గుడ్ న్యూస్: 4 రోజుల పాటు ఉచిత లడ్డు.. మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా శ్రీశైల మల్లికార్జున స్వామి దేవస్థానం భక్తజన సంద్రమైంది. తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా కర్ణాటక, మహారాష్ట్రల నుండి లక్షలాది మంది భక్తులు తరలిరావడంతో క్షేత్ర…

Read More

Top 10 News: నేటి టాప్ 10 వార్తలు.. రెండు నిమిషాల్లో చదివేయండి | తెలంగాణ వార్తలు

ఆంధ్రప్రదేశ్ ఆర్థికశాఖ మంత్రి పయ్యావుల కేశవ్ 2026-27 ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్ ప్రవేశపెట్టారు, అప్పుల వడ్డీరేట్లను తగ్గించి రూ.1,658 కోట్ల ఆదా సాధిస్తామని చెప్పారు. పంచాయతీలు, మున్సిపాలిటీలకు గ్రాంట్లు, కేంద్ర పథకాల నిధులు విడుదల చేసి ఆర్థిక కార్యకలాపాలను పునరుద్ధరించామని, పెట్టుబడులకు అనుకూల పరిసరాలు, పరిపాలన సౌకర్యాలు సృష్టించినట్లు తెలిపారు. కొత్త విధానాలు, పారిశ్రామిక, ఎంఎస్ఎంఈ, స్టార్టప్, పర్యాటక రంగాల సమగ్ర అభివృద్ధి ద్వారా రాష్ట్రాన్ని స్థిర, పెట్టుబడులకు అనుకూలంగా తీర్చిదిద్దుతామని తెలిపారు. ఇది మెరుగైన బడ్జెట్:…

Read More

AP budget 2026 Atchannaidu Speech | రైతులకు పండగే.. రూ.6600 కోట్ల సాయం | N18V

AP Budget 2026 Live Video: నేడు 2026–27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఏపీ బడ్జెట్ సమావేశం జరుగుతుంది. ఈ బడ్జెట్‌లో ఎన్నికల హామీల అమలుపై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. సూపర్ సిక్స్ పథకాలతో పాటు పోలవరం ప్రాజెక్టు, సాగునీటి విస్తరణ, అమరావతి అభివృద్ధి, రహదారులు, ఇతర మౌలిక వసతులపై ప్రధాన కేటాయింపులు ఉండే అవకాశముంది. పూర్తి వివరాలు ఈ వీడియోలో చూడండి.#apbudget #farmers #Atchannaidu Source link

Read More

Health Tips: పొడి దగ్గు, గొంతు దురదకు ఇదే మంచి మందు.. తేనె,నల్ల మిరియాలను ఇలా వాడితే చాలు

Health Tips: మీ ఇంట్లో ఎవరికైనా పొడి దగ్గు, గొంతు దురద, లేదా రాత్రిపూట దగ్గు వచ్చి నిద్రలేమి ఉంటే ఇంట్లో పెద్దవాళ్లు, అమ్మమ్మ చెప్పే ఆయుర్వేద వైద్యం బాగా పని చేస్తుంది. ఖరీదైన మందులతో పని లేకుండా ఉపశమనం కోసం వారు ముందుగా వంటగదికి వెళ్లేవారు. అక్కడ మసాలా దినుసుల్లో వాడే నల్ల మిరియాలు, తేనెతో ఈ సమస్యకు చక్కని పరిష్కారించే వారు. Source link

Read More

AP News: ఈ 4 జిల్లాలోని ప్రజలకు అదిరే శుభవార్త.. బడ్జెట్‌లో ఏపీ ప్రభుత్వం భారీ గుడ్ న్యూస్! | AP Budget 2026 Major ESI Hospital Expansion for Workers | ఆంధ్రప్రదేశ్ వార్తలు

Last Updated:Feb 14, 2026 1:45 PM IST ఏపీ వాసులకు గుడ్ న్యూస్! హెల్త్ నెట్‌వర్క్ రెడీ.. ఇక వైద్యం కోసం కష్టాలు ఉండవు! బడ్జెట్‌లో కీలక ప్రతిపాదనలు. AP News: ఈ 4 జిల్లాలోని ప్రజలకు అదిరే శుభవార్త. ఏపీ ప్రభుత్వం భారీ గుడ్ న్యూస్! ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కార్మిక వర్గాల అభ్యున్నతి కోసం విప్లవాత్మక నిర్ణయాలు తీసుకుంటోంది. బడ్జెట్‌లో కీలక ప్రతిపాదనలు చేసింది. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన కార్మిక సంస్కరణలకు అనుగుణంగా పాత…

Read More

AP Budget 2026 Live Updates: ప్రారంభమైన ఏపీ అసెంబ్లీ.. బడ్జెట్ ప్రవేశ పెడుతున్న రాష్ట్ర ఆర్థిక మంత్రి | ఆంధ్రప్రదేశ్ వార్తలు

Andhra Pradesh Budget 2026 Live: నేడు ఫిబ్రవరి 14న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అసెంబ్లీలో 2026–27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్‌ను ప్రవేశపెట్టనుంది.  ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ ఈ బడ్జెట్‌ను సమర్పించనున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇది మూడో బడ్జెట్‌గా నిలవనుండగా, మొత్తం వ్యయం సుమారు రూ.3.35 లక్షల కోట్ల నుంచి రూ.3.45 లక్షల కోట్ల మధ్య ఉండొచ్చని అంచనాలు వ్యక్తమవుతున్నాయి. ఈ బడ్జెట్‌లో ఎన్నికల హామీల అమలుపై ప్రత్యేక దృష్టి…

Read More

Vijayawada Gold Silver Rates: పెళ్లిళ్ల సీజన్‌లో ఊరట.. విజయవాడలో మళ్ళీ నేలచూపులు చూస్తున్న బంగారం, వెండి ధరలు!

అంతర్జాతీయ మార్కెట్లో చోటుచేసుకున్న అనూహ్య పరిణామాల వల్ల గత ఏడు రోజుల్లోనే ఇది అతిపెద్ద ఏకదిన పతనంగా నమోదైంది. విజయవాడ బులియిన్ మార్కెట్లలో ధరలు తగ్గడంతో, పెళ్లిళ్ల కోసం నగలు కొనాలనుకునే వారికి ఇది గొప్ప అవకాశంగా మారింది. Source link

Read More