News Desk

News Updates Today: బిగ్ న్యూస్.. తెలంగాణ అసెంబ్లీ రేపటికి వాయిదా |

News Updates Today: తెలంగాణ అసెంబ్లీ రేపటికి వాయిదా పడింది. ఈరోజు చర్చలు వాడీవేడిగా సాగాయి. మహిళలకు ప్రసూతి సెలవులు:  పిల్లలను దత్తత తీసుకునే మహిళలకు ప్రసూతి సెలవులు ఇవ్వడంపై సుప్రీంకోర్టు సంచలన, చారిత్రాత్మక తీర్పును వెలువరించింది. కుటుంబం అంటే కేవలం రక్త సంబంధం మాత్రమే కాదు, అనుబంధం కూడా ముఖ్యమని తెలిపింది. దత్తత తీసుకున్న బిడ్డకు, కన్న బిడ్డకు మధ్య ఎటువంటి వివక్ష ఉండకూడదని స్పష్టం చేసింది. ఈ క్రమంలో మూడు నెలల కంటే ఎక్కువ…

Read More

కాబుల్‌ ఆసుపత్రిపై దాడి.. పిరికిపంద చర్య: తీవ్రంగా ఖండించిన భారత్‌

ఆఫ్ఘనిస్తాన్ రాజధాని కాబూల్‌లో పాకిస్థాన్ జరిపిన వైమానిక దాడులు పెను మారణకాండకు దారితీశాయి. కాబూల్‌లోని ఒమిద్ అడిక్షన్ ట్రీట్‌మెంట్ హాస్పిటల్ లక్ష్యంగా జరిగిన ఈ దాడిలో సుమారు 400 మంది పౌరులు ప్రాణాలు కోల్పోగా, మరో 250 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ అమానుష ఘటనపై భారతదేశం తీవ్రస్థాయిలో మండిపడింది. ఈ దాడిని భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ తీవ్రంగా ఖండించింది. ఇస్లామాబాద్ చర్యలను తప్పుబడుతూ విడుదల చేసిన ప్రకటనలో ఇది అత్యంత అమానుషమైన, పిరికిపంద చర్య…

Read More

Heritage Foods: ఇచ్చేది 35 ఉద్యోగాలు. రాయితీ రూ.59కోట్లు. హెరిటేజ్ ఫుడ్స్‌కు చంద్రబాబు భారీగా తాయిలాలు! | ఆంధ్రప్రదేశ్ వార్తలు

Last Updated:Mar 17, 2026 1:23 PM IST Heritage Foods: హెరిటేజ్ ఫుడ్స్‌కు చంద్రబాబు ప్రభుత్వం భారీగా రాయితీలు ఇవ్వడం హాట్ టాపిక్ అయ్యింది. ఓ కంపెనీగా దానికి రాయితీలు ఇవ్వడం అనేది ప్రభుత్వం సహజంగా చేసే ప్రక్రియే. కాకపోతే.. ఇక్కడ ఆ కంపెనీ.. చంద్రబాబు కుటుంబానిది కావడంతో.. అది చర్చగా మారింది. ఆ రాయితీల వివరాలు చూడండి. హెరిటేజ్ ఫుడ్స్‌కి భారీ తాయిలాలు మీరు హెరిటేజ్ పాలు, కర్రీ, యోగర్ట్ కొనేటప్పుడు ఎప్పుడైనా ఆలోచించారా?…

Read More

మాకు ఎవరి అవసరమూ లేదు..

: ట్రంప్ ఇరాన్ ఆక్రమణలో ఉన్న స్ట్రెయిట్ ఆఫ్ హర్మూజ్‌ను తిరిగి స్వాధీనం చేసుకునేందుకు అంతర్జాతీయ కూటమిని ఏర్పాటు చేయాలన్న అమెరికా ప్రయత్నాలకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. అత్యంత సన్నిహిత మిత్రదేశాలు సైతం ఈ యుద్ధంలోకి నేరుగా దిగేందుకు ఇష్టపడటం లేదు. దీనిపై స్పందించిన ట్రంప్,మమ్మల్ని మేము రక్షించుకోవడానికి మాకు ఎవరి అవసరం లేదు. ప్రపంచంలో మాదే అత్యంత శక్తిమంతమైన దేశం అని వ్యాఖ్యానించారు. బ్రిటన్ ప్రధాని కియర్ స్టార్మర్ ఈ యుద్ధంలోకి తమ దేశాన్ని లాగడం…

Read More

ధర్మవరం పట్టు చీరల డిజైనర్‌కు చైనాలో భారతీయ చేనేతకు ప్రాముఖ్యత కలిగించిన అరుదైన గుర్తింపు.

ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీసత్యసాయి పుట్టపర్తి జిల్లా ధర్మవరం పట్టణానికి చెందిన చేనేత కళాకారుడు మరియు ప్రత్యేక డిజైనర్ జూజుర్ నాగరాజు, చైనా రాజధాని బీజింగ్‌లో జరుగుతున్న వసంత్ మేళా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆయనకు ఈ కార్యక్రమంలో పాల్గొనడం ద్వారా భారతీయ చేనేత కళను ప్రదర్శించే అవకాసం కలిగింది. జూజుర్ నాగరాజు, పట్టు చీరల డిజైనింగ్‌లో ప్రత్యేకమైన ప్రతిభను కనబరిచారు. ఆయనకు జాతీయ స్థాయిలో అవార్డులు అందడం ద్వారా ఆయన కళకు గుర్తింపు లభించింది. ఈ వసంత్ మేళా ద్వారా,…

Read More

Snake Bite: పాముల్ని పగబట్టిన పెద్దాయన.. పాతిక సార్లు కాటేసినా తగ్గేదేలే..! | ట్రెండింగ్

Last Updated:Mar 17, 2026 12:45 PM IST Snake Catcher Story: పాముని చూస్తేనే ఎవరైనా భయపడతారు. అదే పాము కాటేస్తే జన్మలో పాము పేరు ఎత్తడానికి సాహసించరు. కాని ఈ పెద్దాయన ఇందుకు పూర్తిగా విరుద్దం. snake catcher story Snake Catcher: పాములు జనావాసాల మధ్య తిరిగే ప్రమాదకరమైన జీవులు. అయితే అవి కంట పడనంత వరకు ఎంతటి వారైనా ధైర్యంగానే ఉంటారు. ఒక్కసారి కంటి ముందు పాము కనిపిస్తే చాలు.. ఎంతటి…

Read More

మరో కొత్త వీడియో విడుదల చేసిన నెతన్యాహు…

ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి బెంజమన్ నెతన్యాహు తాజాగా మరో వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇరాన్ దాడుల్లో నెతన్యాహు మరణించారంటూ జరుగుతున్న ప్రచారం నేపథ్యంలో కొత్త వీడియోను పోస్ట్ చేస్తూ తాను ఆరోగ్యంగా ఉన్నానని ఆయన వెల్లడించారు. ఓ పర్యాటక ప్రాంతంలో తీసిన ఈ వీడియోలో నెతన్యాహు జనంలోకి వెళ్లడం, వారిని పలకరించడం చూడొచ్చు. ఇటీవల నెతన్యాహు పోస్ట్ చేసిన వీడియో ఏఐ సాయంతో రూపొందించిందని అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఆయన చేతికి ఆరు వేళ్లు ఉన్నాయన్న…

Read More

Koil Alwar Thirumanjanam | తిరుమలలో ఘనంగా కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం

తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారి ఆలయంలో మార్చి 19న జరగనున్న శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది ఆస్థానం (Ugadi Asthanam) పురస్కరించుకుని, నేడు అత్యంత వైభవంగా ‘కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం’ (Koil Alwar Thirumanjanam) నిర్వహించారు.#tirumalatemple #KoilAlwarThirumanjanam #brnaidu Source link

Read More

Tirumala Temple: కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం అంటే ఏమిటి? తిరుమల ఆలయ శుద్ధి వెనుక ఉన్న విశిష్టత ఇదే! |

Last Updated:Mar 17, 2026 10:07 AM IST తిరుమల శ్రీవారి ఆలయంలో మంగళవారం కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం వైభవంగా జరిగింది. ఈ శుద్ధి కార్యక్రమం ఉగాది, బ్రహ్మోత్సవాలు, వైకుంఠ ఏకాదశి పండుగలకు ముందు నిర్వహిస్తారు. + తిరుమలలో నేడు కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం..! తిరుమల శ్రీవారి ఆలయంలో అత్యంత పవిత్రంగా భావించే “కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం” కార్యక్రమం మంగళవారం ఉదయం అత్యంత వైభవంగా, శాస్త్రోక్తంగా జరిగింది. కలియుగ వైకుంఠమైన తిరుమల క్షేత్రంలో ఏటా నాలుగు పర్యాయాలు…

Read More

కనుల పండువగా ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవం

‘వన్ బ్యాటిల’ ఉత్తమ చిత్రంతో పాటు 6 అవార్డులులాసఏంజెల్స్: 98వ ఆస్కార్ (2026) అవార్డుల ప్రదానోత్సవం లాస్ ఏంజెల్స్‌లోని డాల్బీ థియేటర్‌లో కనుల పండువగా జరిగింది. ఈ ఏడాది ‘వన్ బ్యాటిల్ ఆఫ్టర్ అనదర’ చిత్రం ఉత్తమ చిత్రంగా నిలిచి సత్తా చాటింది. ఈ సినిమా ఏకంగా 6 విభాగాల్లో ఆస్కార్ పురస్కారాలను కైవసం చేసుకుంది. రికార్డు స్థాయిలో 16 నామినేషన్లు పొందిన ‘సిన్నర్స’ చిత్రం కేవలం నాలుగు అవార్డులతోనే సరిపెట్టుకుంది.పాల్ థామస్ అండర్సన్ దర్శకత్వం వహించిన…

Read More