తెలంగాణలో పెరుగుతున్న ఎండల తీవ్రత.. – Visalaandhra
పలు జిల్లాల్లో 41 డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రతలుతెలంగాణలో ఎండల తీవ్రత ఒక్కసారిగా పెరిగి ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తోంది.గురువారం ఉదయం 10 గంటల నుంచే వేడి గాలులు, ఉక్కపోత మొదలై మధ్యాహ్నానికి ఆరుబయట ఉండలేని పరిస్థితి ఏర్పడింది. సాధారణ స్థాయికన్నా సుమారు 2 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు అధికంగా నమోదయ్యాయి. రాష్ట్రంలోని 26 జిల్లాల్లో 40 డిగ్రీల సెల్సియస్‌కు పైగా ఉష్ణోగ్రతలు నమోదవగా, 10 జిల్లాల్లో 41.1 నుంచి 41.8 డిగ్రీల మధ్య నమోదు కావడం గమనార్హం.అత్యధికంగా నల్గొండ జిల్లా…


