చిన్న రైతులకు పెద్ద లాభం.. డూప్లెక్స్ పౌల్ట్రీ ఫార్మింగ్ సూపర్ హిట్..! duplex poultry farming a new boon for rural farmers | శ్రీకాకుళం వార్తలు (Srikakulam News)
Last Updated:Mar 31, 2026 5:12 PM IST శ్రీకాకుళం ఆమదాలవలసలో డూప్లెక్స్ పౌల్ట్రీ ఫార్మింగ్ వేగంగా విస్తరిస్తోంది, కేజ్ పద్ధతితో కోళ్ల భద్రత పెరిగి, గుడ్లు మాంసం ద్వారా రైతులకు స్థిర ఆదాయం లభిస్తోంది + గుడ్లు, మాంసంతో పాటు కుటుంబానికి పోషకాహారం అందించే సరికొత్త పద్ధతి శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస పరిసరాల్లో రైతులకు కొత్త ఆశలు నింపుతున్న వ్యవసాయ పద్ధతి “డూప్లెక్స్ పౌల్ట్రీ ఫార్మింగ్” వేగంగా ప్రాచుర్యం పొందుతోంది. చిన్న రైతులు, గ్రామీణ కుటుంబాలు…


