News Desk

Chit Fund Fraud | చీటీ పేరుతో 13 కోట్లు దోచేసి పరార్..రోడ్డున పడ్డ 400 కుటుంబాలు! |

Last Updated: Feb 21, 2026, 21:15 IST 13కోట్లకు ఐపి వేసి పరారైన వ్యక్తి… ఇంటికి తాళం వేసి లబోదిబో అంటున్న బాధితులు… పోలీసుల ఎంట్రీపెద్ద మొత్తంలో పేదోళ్ల సొమ్మును కాజేయడం,నమ్మించడం,రోజులు గడపడం అందినికాడికి నమ్మబలికి డబ్బులను ఉడాయిo చుకొని ఐ పి పెట్టడం ఇది ఒక ఫ్యాషన్ గా మారింది. చిత్తూరు జిల్లాలో ఇదే క్రమమే దిన సరీ కూలీలు, పూల వ్యాపారులు, చిరు వ్యాపారులు, పశువులు, గోర్రెలు కాపరులు,రైతన్నలు వెంకట్రావ్ అనే చీటీల…

Read More

నేడు జీడీఎస్మహా సమ్మేళనం

విశాలాంధ్ర- దాచేపల్లి: కేంద్ర తపాలా శాఖకు సంబంది óంచిన గ్రామీణ డాక్ సేవక్ (జీడీఎస్) సమావేశం ఆదివారం గుంటూరులో జరగనుంది. ఆంధ్రప్రదేశ్, తెలం గాణ రాష్ట్రాల స్థాయిలో నిర్వహించే ఈ సభకు బీపీఎం, ఏబీపీఎంలు దాదాపు 8 వేల మంది హాజరుకా నున్నట్లు శాఖ ఉన్నతాధికారుల తెలి పారు. సంక్షేమం కోసం కేంద్ర ప్రభు త్వం ఏర్పాటు చేస్తున్న సభకు ముఖ్య మంత్రి చంద్రబాబు, కేంద్రమంత్రు లు జ్యోతిరాదిత్య సింధియా, పెమ్మ సాని, సీపీఎంజీ, పీఎంజీ తదితరులు…

Read More

పక్క వీధికే కదా అన్న నిర్లక్ష్యం.. ప్రాణం పోతే బాధ ఎవరికి..? గోదావరి జిల్లాల్లో పోలీసుల స్పెషల్ డ్రైవ్..! Helmet rallies and police awareness on road safety in Godavari districts. | ఈస్ట్ గోదావరి వార్తలు (East Godavari News)

Last Updated:Feb 21, 2026 9:19 PM IST గోదావరి జిల్లాల్లో పోలీసులు హెల్మెట్ ర్యాలీలు, అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తూ రోడ్డు భద్రతపై ప్రజల్లో చైతన్యం కల్పిస్తున్నారు. Rajolu, Anaparthi ప్రాంతాల్లో ప్రత్యేక కార్యక్రమాలు జరిగాయి. + గోదావరిజిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారించేందుకు పోలీసుల ప్రత్యేక కార్యక్రమాలు ఏపీలో పెరుగుతున్న రోడ్డు ప్రమాదాలను అరికట్టేందుకు పోలీసులు యాక్షన్ మోడ్‌లోకి వెళ్లారు. చిన్న నిర్లక్ష్యం.. పెద్ద ప్రమాదం అనే సందేశంతో రాష్ట్రవ్యాప్తంగా ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నారు. ప్రభుత్వం…

Read More

రేపటి నుంచి ఇంటర్ పరీక్షలు – Visalaandhra

విశాలాంధ్ర – సచివాలయం: రాష్ట్ర వ్యాప్తంగా ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షల నిర్వహణకు విద్యామండలి అన్ని ఏర్పాట్లను పూర్తి చేసింది. ఈ నెల 23 నుంచి ప్రారంభం కానున్న పరీక్షల కోసం1,537 కేంద్రాలను సిద్ధం చేసినట్లు ఇంటర్ బోర్డు కార్యదర్శి రంజిత్ భాషా శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. విద్యార్థులు ఎలాంటి ఒత్తిడికి లోనుకాకుండా ప్రశాంతంగా పరీక్షలు రాయాలని, క్రమశిక్షణతో కూడిన ఫలితాలు సాధించాలని ఆకాంక్షించారు. 2025-26 విద్యా సంవత్సరానికి ప్రథమ, ద్వితీయ సంవత్సరాలకు కలిపి 10,57,312 మంది…

Read More

Free Electricity: గుడ్ న్యూస్.. వారికి 200 యూనిట్ల ఉచిత విద్యుత్.. మంత్రి కీలక ప్రకటన |

Last Updated:Feb 21, 2026 10:21 PM IST Free Electricity: గొట్టిపాటి రవికుమార్ ప్రకటించిన కూటమి ప్రభుత్వం విద్యుత్ సబ్సిడీలు, ఉచిత విద్యుత్, చార్జీల తగ్గింపు, పీఎం సూర్యఘర్ పథకం, చంద్రబాబు నాయుడు సంస్కరణలు కీలకంగా నిలిచాయి. Source link

Read More

లిక్కర్ స్కామ్ కేసువాసుదేవరెడ్డి అరెస్టు

విశాలాంధ్ర బ్యూరో-అమరావతి: ఏపీ లిక్కర్ స్కామ్ దర్యాప్తులో కీలక పరిణామం చోటుచేసుకుంది. తాజాగా మరో అరెస్ట్ జరిగింది. ఆంధ్రప్రదేశ్ బేవరేజెస్ కార్పొరేషన్ (ఏపీబీసీఎల్) మాజీ ఎండీ వాసుదేవరెడ్డిని సీఐడీ పోలీసులు అరెస్ట్ చేశారు. ఆయనను విజయవాడ ఏసీబీ కోర్టులో పోలీసులు ప్రవేశపెట్టారు. న్యాయస్థానం ఆయనకు ఈ నెల 27వ తేదీ వరకు రిమాండ్ విధించింది. దీంతో అతడిని పోలీసులు గుంటూరు జిల్లా జైలుకు తరలించారు. గతంలో వాసుదేవరెడ్డి ముందస్తు బెయిల్‌ను ఏసీబీ కోర్టు డిస్మిస్ చేసింది. వైసీపీ…

Read More

కూటమిలోనే కలకలం.. ఏపీ రాజకీయాల్లో సంచలనంగా మారిన వంగవీటి రాధ వ్యాఖ్యలు..! Vangaveeti Radha comments spark new debate in AP politics. | ఈస్ట్ గోదావరి వార్తలు (East Godavari News)

Last Updated:Feb 21, 2026 10:43 PM IST వంగవీటి రాధా, Dadisetti Raja, Jakkampudi Ganeshలకు మద్దతు ఇవ్వాలని ప్రజలను కోరిన వ్యాఖ్యలు ఏపీ రాజకీయాల్లో కొత్త చర్చలకు దారి తీసాయి. + ఆఇద్దరికీ సపోర్ట్ చేయండి వైసీపీ వైపు వంగవీటి రాధా? ఏపీ రాజకీయాల్లో మరోసారి చర్చకు దారి తీసిన వ్యాఖ్యలు వినిపించాయి. కూటమికి మద్దతుగా ఉన్న నేతగా భావించే వంగవీటి రాధ చేసిన తాజా వ్యాఖ్యలు ఇప్పుడు పొలిటికల్ సర్కిల్స్‌లో హాట్ టాపిక్‌గా…

Read More

అమరావతి ‘జరీబు’వివాదానికి తెర

5 గ్రామాలపై ప్రత్యేక దృష్టిఐదుగురు సభ్యులతో రాష్ట్ర స్థాయి కమిటీ విశాలాంధ్ర-సచివాలయం :అమరావతి రాజధాని ప్రాంతంలో కొంతకాలంగా అపరిష్కృతంగా ఉన్న జరీబు, మెట్ట భూముల వర్గీకరణ సమస్యను పరిష్కరించేందుకు ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ఒక కీలక అడుగు వేసింది. ఈ మేరకు ఐదుగురు సభ్యులతో కూడిన రాష్ట్ర స్థాయి కమిటీని ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. కేవలం కమిటీని నియమించడమే కాకుండా, పక్కాగా నివేదిక సమర్పించాల్సిన సమయ పరిమితిని కూడా నిర్ణయించింది. ప్రభుత్వం ఏర్పాటు చేసిన…

Read More

30 మూటల్లో 500 తాబేళ్లు.. ఇతర రాష్ట్రాలకు అక్రమ రవాణా యత్నం.. ఎక్కడంటే..! 500 turtles smuggled in Kakinada officials rescue them. | ఈస్ట్ గోదావరి వార్తలు (East Godavari News)

Last Updated:Feb 21, 2026 9:51 PM IST Kakinada జిల్లా కృష్ణవరం టోల్‌గేట్ వద్ద 500కు పైగా తాబేళ్లను అక్రమంగా తరలించేందుకు ప్రయత్నం అటవీ అధికారులు అడ్డుకున్నారు. Yeleru Reservoirలో వాటిని విడిచిపెట్టారు. + తాబేలు తింటారట..ఏపీ నుంచి భారీగా తరలింపు మన సంస్కృతిలో కూర్మావతారంగా భావించి పూజించే తాబేలు.. కొన్ని రాష్ట్రాల్లో మాత్రం ఖరీదైన ఆహారంగా మారిందా? వాటికి ఉన్న డిమాండ్ చూస్తే అలాగే అనిపిస్తోంది. ఈ నేపథ్యంలో ఏపీలోని వందలాది తాబేళ్లను ఇతర…

Read More

20 ఏళ్ల మైలురాయికి చేరిన సన్ లైఫ్ గ్లోబల్ సొల్యూషన్స్ ఇండియా

న్యూదిల్లీ: గ్లోబల్ లీడర్ సన్ లైఫ్ గ్లోబల్ కెపాబిలిటీ సెంటర్ అయిన సన్ లైఫ్ గ్లోబల్ సొల్యూషన్స్ (bస్bల్‌జీbస్) ఇండియా కార్యాలయం దేశంలో పరివర్తన కలిగించే 20 సంవత్సరాల మైలురాయిని సూచిస్తుంది. 2006లో కార్యకలాపాలు, అప్లికేషన్ నిర్వహణపై దష్టి సారించే డెలివరీ సెంటర్‌గా ప్రారంభమైనది. డిజిటల్ పరివర్తన, ప్రాసెస్ ఇన్నోవేషన్, bక్సలెన్స్, స్కేల్డ్ ఆపరేషన్‌లు, స్థిరమైన వద్ధిని ప్రారంభించే సమగ్ర ప్రపంచ సామర్థ్య కేంద్రంగా అభివద్ధి చెందింది. గత రెండు దశాబ్దాలుగా, bస్bల్‌జీbస్ సన్ లైఫ్ గ్లోబల్…

Read More