ఒక దేశీ ఆవు ఉంటే చాలు.. ఇంట్లోనే పంచగవ్య ఉత్పత్తులు తయారు చేసి ఆదాయం..! Panchagavya products offer hope for health and income | శ్రీకాకుళం వార్తలు (Srikakulam News)
Last Updated:Feb 21, 2026 8:41 PM IST పంచగవ్య ఆధారిత ఉత్పత్తులు ఆరోగ్య, పర్యావరణ హిత జీవనానికి తోడ్పడుతూ, దేశీ ఆవు ఆధారంగా మార్కెట్లో ప్రత్యేక గుర్తింపు పొందుతున్నాయి. + రసాయనాలకు బదులు సహజ మార్గం ఇంట్లోనే పంచగవ్య తయారీ భారతీయ సనాతన సంప్రదాయంలో గోవుకు ఉన్న స్థానం ప్రత్యేకమైనది. ఆ ఆవు నుంచి లభించే ఐదు పవిత్ర పదార్థాల సమ్మేళనమే పంచగవ్య. “పంచ” అంటే ఐదు, గవ్య అంటే గోవు నుంచి లభించేవి. పాలు,…


