ఫ్రిజ్ కొనాలనుకుంటున్నారా..? సింగిల్ డోర్ & డబుల్ డోర్.. మీ ఇంటికి ఏది బెస్ట్..? Buying a Fridge in Summer Confusion Between Single Door vs Double Door. | విశాఖపట్నం వార్తలు (Visakhapatnam News)
Last Updated:Mar 06, 2026 7:00 PM IST వేసవికాలంలో ఫ్రిజ్‌లకు డిమాండ్ పెరుగుతుంది. ఏసీ టెక్నీషియన్ ఈశ్వర్ ప్రకారం, చిన్న కుటుంబాలకు సింగిల్ డోర్, పెద్ద కుటుంబాలకు డబుల్ డోర్ ఫ్రిజ్ అనుకూలం. 3 లేదా 5 స్టార్ రేటింగ్ ఫ్రిజ్‌లు మంచివి. + మీ కుటుంబానికి ఏ ఫ్రిడ్జ్ కొనాలో ఎలా తెలుసుకోండి వేసవికాలం వచ్చిందంటే ఫ్రిజ్‌లకు డిమాండ్ భారీగా పెరుగుతుంది. ఎండలు ఎక్కువగా ఉండటంతో ఆహారం తాజాగా నిల్వ చేయడానికి, చల్లని నీరు…


