గుర్తు తెలియని దొంగల గుట్టు రట్టు.. రాజాం జంట చోరీ కేసులో మధ్యప్రదేశ్ నిందితుల అరెస్ట్..! Police Solve Twin Robbery Cases in Vizianagaram Rajam. |
Last Updated:Mar 06, 2026 2:19 PM IST విజయనగరం జిల్లా రాజాం పట్టణంలో జరిగిన చోరీ కేసులను పోలీసులు ఛేదించారు. మధ్యప్రదేశ్‌కు చెందిన ఇద్దరు నిందితులను అరెస్టు చేసి 470 గ్రాముల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. + రాజాంలో జంట చోరీ కేసులు ఛేదించిన పోలీసులు విజయనగరం జిల్లా రాజాం పట్టణంలో సంచలనం సృష్టించిన జంట చోరీ కేసులను పోలీసులు చివరకు ఛేదించారు. మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ఇద్దరు నిందితులను అరెస్టు చేసి వారి…


