Rain Alert: సమ్మర్‌లో వాతావరణ శాఖ చల్లని కబురు.. మార్చి 18 నుండి 3 రోజుల పాటు అక్కడ వర్షాలు | విశాఖపట్నం వార్తలు (Visakhapatnam News)
Last Updated:Mar 14, 2026 10:18 PM IST Rain Alert: తెలుగు రాష్ట్రాల్లో ఒక్కసారిగా వాతావరణం మారిపోనుండి. మార్చి నెలలోనే వేసవి కల్పిస్తున్న నేపథ్యంలో చల్లటి వాతావరణం ఏర్పడింది. ద్రోణి ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ లో పలు జిల్లాల్లో వర్షాలు పడతాయి అని విశాఖ వాతావరణశాఖ అధికారులు చెబుతున్నారు. ఏపీలో వాతావరణ శాఖ చల్లటి తీపి కవరు..? మార్చి 18 నుండి మూడు రోజులపాటు వర్షాలు Rain Alert: తెలుగు రాష్ట్రాల్లో ఒక్కసారిగా వాతావరణం మారిపోనుండి. మార్చి…


