AP Weather Update: ఏపీలో ఇవాళ వర్షం.. ఈ జిల్లాలో బలమైన గాలులతో ఉరుములు, మెరుపులు | ఆంధ్రప్రదేశ్ వార్తలు
Last Updated:Mar 15, 2026 4:55 AM IST ఉత్తరాంధ్ర తీరానికి సమీపంలో ఏర్పడిన ఈ ద్రోణి క్రమంగా చురుకుగా మారుతూ విస్తరించే సూచనలు కనిపిస్తున్నాయని ఏపీ వాతావరణ శాఖ చెబుతోంది . ఈ పరిస్థితుల కారణంగా వచ్చే 48 గంటల్లో ఉత్తరాంధ్ర జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం News18 పశ్చిమ-మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ద్రోణి ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌లో వాతావరణ పరిస్థితుల్లో మార్పులు కనిపిస్తున్నాయి. ఉత్తరాంధ్ర తీరానికి సమీపంలో ఏర్పడిన…


