Fake Gold : విశాఖలో ఫేక్ గోల్డ్ దందా గుట్టురట్టు.. నకీలీ హాల్ మార్క్‌తో మోసం.. అసలైన బంగారం గుర్తు పట్టడం ఎలా? | విశాఖపట్నం వార్తలు (Visakhapatnam News)
Last Updated:Mar 17, 2026 6:49 AM IST తక్కువ క్యారెట్ల బంగారాన్ని ఎక్కువ ధరకు విక్రయిస్తూ సామాన్యుల జేబులకు చిల్లు పెడుతున్నారు. తాజాగా విశాఖపట్నం వన్‌టౌన్ ప్రాంతంలో బయటపడిన నకిలీ హాల్‌మార్క్ కేంద్రం ఉదంతం బులియన్ మార్కెట్‌లో కలకలం రేపుతోంది. ప్రతీకాత్మక చిత్రం Fake Gold : బంగారం ధరలు ఆకాశాన్ని తాకుతున్న వేళ, కొనుగోలుదారుల ఆశలను ఆసరాగా చేసుకుని అక్రమార్కులు రెచ్చిపోతున్నారు. తక్కువ క్యారెట్ల బంగారాన్ని ఎక్కువ ధరకు విక్రయిస్తూ సామాన్యుల జేబులకు చిల్లు…


