News Desk

క్షయ వ్యాధి నిర్మూలనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి

డిప్యూటీ డిఎంహెచ్వో భాగ్యలక్ష్మివిశాలాంధ్ర ధర్మవరం:: క్షయ వ్యాధి నిర్మూలనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని డిప్యూటీ డిఎంహెచ్వో భాగ్యలక్ష్మి, ప్రభుత్వ ఆసుపత్రి సూపర్డెంట్ డాక్టర్ తిపేంద్ర నాయక్ తెలిపారు. ఈ సందర్భంగా ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రపంచ శ్రేయ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించుకున్నారు. ఈ సందర్భంగా ప్రజల అవగాహన కొరకు పట్టణములో పలుచోట్ల ర్యాలీనిర్వహించారు. తదుపరి వారు మాట్లాడుతూ ప్రతి ప్రైవేట్ హాస్పిటల్ నుంచి కూడా క్షయ వ్యాధి అనుమానితులను ప్రభుత్వ ఆసుపత్రికి మందుల కొరకు పంపాలని,…

Read More

రజత కాంతుల్లో ఒంటిమిట్ట.. బ్రహ్మోత్సవాల కోసం అద్భుత అలంకరణలు..!

ఒంటిమిట్ట Sri Kodandarama Swamy Temple బ్రహ్మోత్సవాలు విద్యుత్ అలంకరణలతో వెలుగుల హరివిలాసం సృష్టించి ఏప్రిల్ 1 Sri Sitaramula Kalyana Mahotsavamకు సిద్ధం. Source link

Read More

నార్పల సహకార సొసైటీ పనుల పరిశీలన….

విశాలాంధ్ర – నార్పల (అనంతపురం జిల్లా ) :- మండల కేంద్రంలోని సహకార సొసైటీ ఆవరణంలో జరిగిన అభివృద్ధి పనులను గురువారం అసిస్టెంట్ రిజిస్ట్రార్ రవి పరిశీలించారు. సొసైటీ చైర్మన్ ఉమామహేశ్వర్ నాయుడుతో కలిసి ఆయన పనుల పురోగతి, నాణ్యతను పరిశీలించారు.ఇటీవల సొసైటీలో నిర్వహించిన పలు పనుల్లో సుమారు రూ.50 లక్షల మేర అవినీతి జరిగిందన్న ఆరోపణలు వెలువడిన నేపథ్యంలో ఈ తనిఖీలు చేపట్టారు. అయితే పాలకులు, అధికారులు ఎలాంటి అవకతవకలు జరగలేదని స్పష్టం చేశారు.పరిశీలన అనంతరం…

Read More

Top 10 News: ప్రపంచవ్యాప్తంగా జరిగిన నేటి టాప్ 10 వార్తలు మీకోసమే.. ఇప్పుడే చూడండి |

మార్కాపురం జిల్లా రాయవరం వద్ద ప్రైవేట్ బస్సు, టిప్పర్ ఢీకొన్న ఘోర ప్రమాదంలో 14 మంది సజీవ దహనం కాగా, మరో 28 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ విషాద ఘటనపై ఏపీ క్యాబినెట్ సంతాపం ప్రకటించడమే కాకుండా, మృతుల కుటుంబాలకు రూ. 5 లక్షలు, గాయపడిన వారికి రూ. 2 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా అందజేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. 2. సీఎంలతో రేపు మోదీ సమావేశం పశ్చిమాసియా యుద్ధం వల్ల దేశంపై పడే ప్రభావంపై…

Read More

ఆపదలో ఉన్న కుటుంబాలకు కొండంత అండ పీఎంజేజేబీవై

-మృతుని కుటుంబానికి రూ. 2 లక్షల బీమా పరిహారం అందజేత విశాలాంధ్ర-రాప్తాడు (అనంతపురం జిల్లా) l ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన పథకం ద్వారా ఆపదలో ఉన్న కుటుంబాలకు కొండంత అండ లభిస్తుందని హంపాపురం కెనరా బ్యాంక్ మేనేజర్ రాజ్ కిరణ్ అన్నారు. గత జనవరి నెలలో గుండెపోటుతో అకాల మరణం చెందిన మరూరు గ్రామానికి చెందిన కోనయ్య, ఈ పథకంలో సభ్యునిగా చేరి ఉండటంతో ఆయన భార్య రాములమ్మకు రూ. 2 లక్షల బీమా…

Read More

Vadapalli Venkanna Swamy Temple | రికార్డు స్థాయిలో వాడపల్లి వెంకన్న హుండీ ఆదాయం | #local18V

ఏపీలో మరోతిరుపతిగా పేరుగాంచిన కోనసీమ వాడపల్లి చందన రూపుడైన వెంకటేశ్వరస్వామికి రికార్డు స్థాయిలో ఆదాయం సమకూరింది, గత 27 రోజులకు గాను 1 కోటి 80 లక్షలకు పైగా ఆదాయం సమకూర్నట్లుగా దేవస్థానం అధికారులు వెల్లడించారు, నిజానికి మహాలక్ష్మిదేవి స్వామి వారికి సిరులు కురిపిస్తుంది అన్నవిధంగా వాడపల్లి వెంకటేశ్వర స్వామివారి ఆదాయం ప్రతి మాసానికి పెరిగిపోతూ వస్తుందని చెప్పుకోవచ్చు. తాజాగా ఆదాయ వివరాలు, బంగారం, వెండి, వివరాలు ఏవిధంగా ఉన్నాయి భక్తులు ఏమంటున్నారు ఒకసారి క్లుప్తంగా చూద్దాం…

Read More

గ్రామీణ ప్రాంతాల్లో పేదరిక నిర్మూలనే లక్ష్యం: ఎమ్మెల్యే పరిటాల సునీత

విశాలాంధ్ర-రాప్తాడు (అనంతపురం జిల్లా) : నియోజకవర్గంలోని గ్రామీణ ప్రాంతాల్లో పేదరికాన్ని పారద్రోలి, ప్రతి కుటుంబాన్ని ఆర్థికంగా అభివృద్ధి పథంలో నడిపించడమే తన ప్రధాన లక్ష్యమని రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీతమ్మ స్పష్టం చేశారు. స్వర్ణాంధ్ర విజన్ 2047 మరియు పీ4( ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యం) – జీరో పావర్టీ కార్యక్రమాలు అమలులోకి వచ్చి ఏడాది పూర్తయిన సందర్భంగా, ఆమె గురువారం అనంతపురం క్యాంప్ కార్యాలయంలో నియోజకవర్గ ప్రత్యేక అధికారి ఏ.రామమోహన్, రాప్తాడు ఎంపీడీవో బి.విజయలక్ష్మితో కలిసి ప్రత్యేక…

Read More

Rayalaseema Famous Food | రాయలసీమలో వైరల్ అవుతున్న గుంత ఆమ్లెట్! | #local18V

రాయలసీమ అనగానే మసాలా కారమే గుర్తుకు వస్తాయి అందులోనూ ప్రత్యేకంగా వంటల్లో అధికంగా వేస్తుంటారు మసాలాలు రాయలసీమలో. అయితే ప్రస్తుతం రాయలసీమ ప్రాంతంలో చాలా ఫేమస్ అయిన గుంత ఆమ్లెట్ అది కూడా బొగ్గుల మీద వేసే ఆమ్లెట్ ని లోకల్ 18 మీ ముందుకు తెస్తోంది… శ్రీ సత్యసాయి జిల్లా కుటాగుల ప్రాంతానికి చెందిన సాదిక్ అనే యువకుడు గత మూడు సంవత్సరాలుగా సాయంత్రం సమయాలలో బొగ్గుల మీద వేసే గుంత ఆమ్లెట్లు అమ్ముతూ ఉపాధి…

Read More

ప్రతి ఇంటిపై పార్టీ జెండా ఎగరాలి: ఎమ్మెల్యే పరిటాల సునీత

విశాలాంధ్ర-​రాప్తాడు : తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఈ నెల 29న నిర్వహించనున్న ఆవిర్భావ వేడుకల్లో కార్యకర్తలు, సానుభూతిపరులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం ఎమ్మెల్యే పరిటాల సునీత పిలుపునిచ్చారు. గురువారం అనంతపురంలోని తన క్యాంపు కార్యాలయంలో నియోజకవర్గ ముఖ్య నాయకులతో ఆమె సమీక్ష నిర్వహించారు. నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలోనూ పార్టీ జెండాను రెపరెపలాడించాలన్నారు .అలాగే పెండింగ్‌లో ఉన్న గ్రామ, మండల కమిటీల నియామకాలను త్వరగా పూర్తి చేయాలని, పార్టీ కోసం కష్టపడే వారికి ప్రాధాన్యత…

Read More

Strange Climate in Vizag | విశాఖలో వింత వాతావరణం.. ఒక్కరోజులో రెండు సీజన్లు! | #local18V

విశాఖ ఇతర ప్రాంతాల్లో వింతైన వాతావరణం.. ఉదయం ఎండ.. మధ్యాహ్నం వరకు వడగాలుపులు.. సాయంత్రం వర్షం ఆ తర్వాత కాస్త చలి.. ప్రస్తుతం ఏపీలోని చాలా ప్రాంతాల్లో ఇదే పరిస్థితి.. వాతావరణంలో అనూహ్య మార్పుల కారణంగా ఇలా.. ఉష్ణోగ్రతలలో కూడా 34 దాటని వైనం.. మరికొద్ది రోజులు ఇలాగే ఉంటుందన్న వాతావరణ శాఖ..! ఏప్రిల్ తర్వాత వాతావరణ పరిస్థితి మారే అవకాశం.. విశాఖపట్నం తో పాటు ఆంధ్రప్రదేశ్ లోని చాలా ప్రాంతాల్లో కాస్త వింతైన వాతావరణం ఇటీవల…

Read More