News Desk

అభివృద్ధి, సంక్షేమంపై దృష్టి … ఇన్‌చార్జి మంత్రి నిమ్మల రామనాయుడు ,మంత్రి టీజీ భరత్ గుప్తా

:విశాలాంధ్ర బ్యూరోకర్నూలు : కూటమి ప్రభుత్వం అభివద్ది సంక్షేమం రెండు కళ్ళవలే చూస్తూ సంపదను సష్టించుకుంటూ అభివద్ది చేస్తుందని, 2019 `2024 5సంవత్సరాలల్లో వైసీపీ రాష్ట్రంలో ఆర్థిక విద్వంసం చేసిందని జిల్లా ఇన్‌చార్జి మంత్రి నిమ్మల రామనాయుడు అన్నారు. మంగళవారం కలెక్టరేట్‌లోని సునయన ఆడిటోరియంలో బడ్జెట్ అవుట్ రీచ్ కార్యక్రమంలో మంత్రి టీజీ భరత్‌గుప్తా, జిల్లా ప్రజాప్రతినిధులు, కలెక్టర్‌లతో కలసి ఆయన పాత్రికేయుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర విభజన, వైసీపీ దివాలా…

Read More

ఆపిల్ ఇలా కడిగి తింటున్నారా.. మీరు చేస్తున్న పెద్ద తప్పు ఇదే.. క్యాన్షర్ ప్రమాదం కూడా..!

ఆపిల్‌పై ఉన్న మైనపు పొర సాధారణంగా సురక్షితం, కానీ పరిశుభ్రత కోసం వేడి నీరు నిమ్మరసం వెనిగర్ లేదా బేకింగ్ సోడాతో కడిగి తొలగించి తినాలని నిపుణుల సూచన Source link

Read More

ఈతకు వెళ్లి మైనర్ బాలుడు మృతి

విశాలాంధ్ర ధర్మవరం;; మండల పరిధిలోని గొట్లూరు గ్రామానికి చెందిన వెంకీ (12) అను బాలుడు తన తోటి స్నేహితులతో అదే గ్రామంలో గల బావిలోకి ఈతకు వెళ్లి, ఈత సరిగా రాక వెంకీ అనే విద్యార్థి బావిలోనే మునిగి మృతి చెందాడు. వెంకీ అనే విద్యార్థి ధర్మవరంలోని ఓ ప్రైవేట్ స్కూల్లో చదువుతున్నాడని తెలిపారు. మృతుని తండ్రి వ్యవసాయం చేస్తూ కుటుంబాన్ని పోషించేవాడు. మృతునికి ఇద్దరు అక్కలు కూడా ఉన్నారని తెలిపారు. తదుపరి రూరల్ పోలీసులు కేసు…

Read More

Gold Fraud: తక్కువ ధరకే గోల్డ్ అంటూ బురిడీ.. చీటీల స్కీమ్ పేరుతో స్కామ్.. కోట్లతో పరార్..! manappuram jewelers chit fund scam. | చిత్తూరు వార్తలు (Chittoor News)

Last Updated:Mar 31, 2026 7:48 PM IST మదనపల్లె మణప్పురం రితీ జువెలరీస్ మాజీ మేనేజర్ సూరజ్ చీటీ పథకాల పేరుతో సుమారు 2.5 కోట్లు మోసపుచ్చి పరారైందని ఆరోపణలు, బాధితుల నిరసన, పోలీసు ఫిర్యాదు సిద్ధం + ఆశ చూపి కోట్లు కొల్లగొట్టిన ప్రవేట్ ఫైనాన్స్…నిరసనకు దిగిన బాధితులు అన్నమయ్య జిల్లా మదనపల్లెలో భారీ మోసం వెలుగులోకి రావడం స్థానికులను కలవర పెట్టింది. పట్టణంలోని ఎన్టీఆర్ సర్కిల్ వద్ద ఉన్న మణప్పురం రితీ జువెలరీస్…

Read More

వేసవి కాలంలో జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలి..

డిప్యూటీ డిఎంహెచ్వో డాక్టర్ భాగ్యలక్ష్మి, సిడిపిఓ జయంతివిశాలాంధ్ర ధర్మవరం:: వేసవికాలంలో జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలని డాక్టర్ భాగ్యలక్ష్మి, సిడిపిఓ జయంతి తెలిపారు. ఈ సందర్భంగా పట్టణంలోని సాయి నగర్లో గల అంగన్వాడీ కేంద్రంలో పసిపిల్లల తల్లిదండ్రులకు వయోవృద్ధులకు ఎండాకాలంలో తీసుకోవలసిన జాగ్రత్తలపై అవగాహన సదస్సులు నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ చిన్న పిల్లలు, గర్భవతులు, వయోవృద్ధులు ఎండ సమయంలో మధ్యాహ్నం వేల అనవసరంగా బయట తిరగరాదని, రోడ్డుపై తినుబండారాలను తినరాదని, ద్రవపదార్థాలను ,నీళ్ల, మజ్జిగ, టెంకాయ నీళ్లు,…

Read More

స్వర్ణరథంపై మలయప్పస్వామి దర్శనం.. తిరుమలలో భక్తుల సందడి..! Tirumala Swarna Ratham |

Last Updated:Mar 31, 2026 7:59 PM IST తిరుమలలో శ్రీవారి వసంతోత్సవాల్లో భాగంగా స్వర్ణరథోత్సవం వైభవంగా జరిగింది, వేలాది భక్తులు గోవింద నినాదాలతో పాల్గొని స్వామివారి దివ్యదర్శనం పొందారు + స్వర్ణరథంపై శ్రీ భూ సమేత శ్రీ మలయప్పస్వామి..! తిరుమలలో ఆధ్యాత్మిక వైభవంతో మెరిసిపోతోంది. శ్రీవారి సాలకట్ల వసంతోత్సవాల్లో భాగంగా రెండవ రోజు నిర్వహించిన స్వర్ణరథోత్సవం భక్తుల కళ్లకు కనువిందు చేసింది. శ్రీ భూదేవి, శ్రీదేవి సమేతంగా శ్రీ మలయప్పస్వామి స్వర్ణరథంపై తిరుమాడ వీధుల్లో విహరిస్తూ…

Read More

నాటు సారాయి తయారీదారులపై దాడి.. ఒకరు అరెస్టు

పది లీటర్లు నాటు సారాయి స్వాధీనం.. ఎక్సైజ్ సీఐ చంద్రమణివిశాలాంధ్ర ధర్మవరం అనంతపురం : డిప్యూటీ కమిషనర్ నాగమద్దయ్య ఆదేశాల మేరకు ధర్మవరం ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ సీఐ చంద్రమణి ఆధ్వర్యంలో నాటు సారాయి తయారీదారులు అమ్మకపుదారులపై దాడులు నిర్వహించారు. అనంతరం సిఐ చంద్రమణి మాట్లాడుతూ ఈ దాడుల్లో మండల పరిధిలోని నేలకోట తండా గ్రామములోని మారెమ్మ గుడి వద్ద నేలకోట తండా గ్రామానికి చెందిన వి ఆంజనేయులు నాయకులు అరెస్టు చేసి అతని వద్ద 10…

Read More

విజయవాడ దుర్గమ్మ బంగారాన్నే కొట్టేసే ప్లాన్.. ఇంద్రకీలాద్రిపై ఇదేం కథ?.. | ఆంధ్రప్రదేశ్ వార్తలు

Last Updated:Mar 31, 2026 6:41 PM IST గమనించ దగ్గ విషయం ఏమిటంటే, కొత్త ట్రస్ట్ బోర్డు బాధ్యతలు చేపట్టిన తర్వాత ఇలాంటి ఘటన వెలుగులోకి రావడం ఇదే నాలుగోసారి. ఇప్పటికే సీసీ కెమెరాలు, పర్యవేక్షణ కమిటీ ఉన్నప్పటికీ అక్రమాలు ఆగకపోవడం పై భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. News18 విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై ఉన్న శ్రీ కనకదుర్గమ్మ దేవస్థానంలో హుండీ లెక్కింపు సందర్భంగా చోటుచేసుకున్న ఘటన తీవ్ర చర్చనీయాంశంగా మారింది. భక్తులు సమర్పించిన బంగారు…

Read More

ప్రజా సమస్యలు పరిష్కరించడమే మా లక్ష్యం..

ఇన్చార్జ్ ఆర్డిఓ సూర్యనారాయణ రెడ్డివిశాలాంధ్ర ధర్మవరం; డివిజన్ పరిధిలోని ప్రజా సమస్యలను పరిష్కరించడమే మా లక్ష్యము అని ఇన్చార్జ్ ఆర్డిఓ సూర్యనారాయణ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా వారు పట్టణంలోని ఆర్‌డీవో కార్యాలయంలో రెవెన్యూ క్లినిక్ కార్యక్రమం నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ డివిజన్ పరిధిలోని ప్రజలు ఈ కార్యక్రమంలో పాల్గొని వివిధ సమస్యలకు సంబంధించిన మొత్తం 4 వినతిపత్రాలను సమర్పించారు అని తెలిపారు. అందులో 2 వినతిపత్రాలు మున్సిపాలిటీకి సంబంధించినవిగా, మిగతా 2 వినతిపత్రాలు రెవెన్యూ…

Read More

Golden Opportunity: శ్రీకాకుళం యువతకు గోల్డెన్ ఛాన్స్.. ఫ్రీ డ్రైవింగ్ ట్రైనింగ్‌.. జాబ్ గ్యారంటీ..!

శ్రీకాకుళం ఎచ్చెర్లలో యూనియన్ బ్యాంక్ గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థ ద్వారా ఏప్రిల్ 6 నుంచి 30 రోజుల ఉచిత LMV డ్రైవింగ్ శిక్షణ, వసతి భోజనం ఫ్రీ, నిరుద్యోగ యువతకు మంచి అవకాశం Source link

Read More