News Desk

Banana: ఉదయాన్నే ఖాళీ కడుపుతో అరటిపండు తింటున్నారా.. వైద్యులు చెబుతున్న నిజాలు తెలుసుకుంటే షాక్ అవుతారు..!

ఉదయం ఖాళీ కడుపుతో అరటిపండు తింటే శక్తి, జీర్ణక్రియకు మేలు, కానీ ఇనుము తక్కువవారికి, సున్నిత జీర్ణవ్యవస్థ ఉన్నవారికి సమస్యలు రావచ్చని డాక్టర్ సురేష్ హెచ్చరిక Source link

Read More

Organic Food: ఆరోగ్యమే మహాభాగ్యం.. ఆర్గానిక్ ఫుడ్ వైపు పరుగులు తీస్తున్న ప్రజలు..! organic food boom in srikakulam. | శ్రీకాకుళం వార్తలు (Srikakulam News)

ఈ మార్పుకు శ్రీకాకుళం వంటి చిన్న పట్టణాలు కూడా సాక్ష్యంగా నిలుస్తున్నాయి. ఒకప్పుడు అరుదుగా కనిపించే ఆర్గానిక్ షాపులు ఇప్పుడు అక్కడ ఐదు నుంచి ఆరు వరకు ఏర్పడటం విశేషం. ముఖ్యంగా సిరిధాన్యాలు, అంటే మిల్లెట్స్‌కు భారీ డిమాండ్ పెరిగింది. సామలు, కొర్రలు, జొన్నలు, అరికలు, వరిగలు వంటి ధాన్యాలతో తయారుచేసిన బిస్కెట్లు, స్నాక్స్, మిక్చర్లు ఆరోగ్యానికి మంచివని భావించి ప్రజలు ఎక్కువగా కొనుగోలు చేస్తున్నారు. శ్రీకాకుళం జిల్లాకు చెందిన దార్లపూడి రవి గత 15 సంవత్సరాలుగా…

Read More

అమెరికా ఆర్మీ చీఫ్‌పై వేటు – Visalaandhra

ధవీకరించిన పెంటగాన్ వర్గాలు వాషింగ్టన్: ఒక వైపు ఇరాన్‌పై యుద్ధం కొనసాగుతోన్న తరుణంలో అమెరికాలో కీలక పరిణామం చోటు చేసుకుంది. అమెరికా సైన్యాధ్యుక్షునిపై వేటు పడింది. ఆర్మీ జనరల్ ర్యాండీ జార్జ్‌ని పదవి నుంచి వైదొలగాలని రక్షణ మంత్రి పీట్ హెగ్సెత్ కోరగా, ఆయన వెంటనే వైదొలిగినట్లు సమాచారం. ఈ విషయాన్ని పెంటగాన్ వర్గాలు కూడా ధ్రువీకరించాయి. ఆర్మీలోని అత్యున్నతస్థాయి అధికారిని పదవి నుంచి వైదొలగాలని హెగ్సెత్ కోరినట్లు తెలిపాయి. రక్షణ విభాగాన్ని పునరుద్ధరించేందుకు హెగ్సెత్ వేగంగా…

Read More

Thalliki vandanam: తల్లులకు అలర్ట్.. “తల్లికి వందనం” పథకంపై అప్‌డేట్.. ఆ రోజున మనీ రిలీజ్! |

జమ అయ్యే మనీలో రూ.2వేలు కట్: ప్రతీ సంవత్సరం లాగానే ఈసారి కూడా తల్లుల అకౌంట్లలో ఒక్కో విద్యార్థికీ రూ.13,000 చొప్పున జమ అవుతాయి. మిగతా రూ.2,000ను జిల్లా కలెక్టర్ల అకౌంట్లలో జమ చేస్తుంది ప్రభుత్వం. కలెక్టర్లు ఆ డబ్బును స్కూళ్ల పారిశుధ్యం, పరిశుభ్రత, మెయింటెనెన్స్, హైజీన్ కోసం ఉపయోగిస్తారు. ఇందులో ఎలాంటి మోసమూ లేదు. ప్రభుత్వం అధికారిక జీవోలో ఈ విషయాన్ని స్పష్టం చేసింది. వైసీపీ ఆరోపిస్తున్నట్లుగా.. రూ.2,000 తగ్గించట్లేదు. జీవోలోనే ఈ రూల్ ఉంది….

Read More

ఒరాకిల్ డేటా సెంటర్‌పై దాడి చేశాం

ఇరాన్ అధికారిక మీడియా వెల్లడి తెహ్రాన్: ఇరాన్ తన ప్రతీకార దాడులను ముమ్మరం చేసింది. అమెరికాకి సాంకేతిక సహకారం అందిస్తోన్న టెక్ కంపెనీలపై దష్టి సారించింది. అమెరికా-ఇజ్రాయెల్ సైనిక చర్యలకు ప్రతీకారంగా పశ్చిమాసియా దేశాలలో ఉన్న అమెరికా స్థావరాలపై ఇంత వరకు దాడులు చేసిన ఇరాన్ ఇప్ప్పుడు సాంకేతిక సంస్థలపై గురిపెట్టింది. ఈ క్రమంలో అమెరికా టెక్ సంస్థలే లక్ష్యంగా గురువారం దుబాయ్‌లోని ఒరాకిల్, బహ్రెయిన్‌లోని అమెజాన్ సంస్థల డేటా సెంటర్లపై ఐఆర్‌జీసీ దాడులు చేసింది. ఈ…

Read More

New National Highway: ప్రయాణికులకు గుడ్ న్యూస్.. చిత్తూరు మీదుగా తచ్చుర్ హై వే రెడీ | చిత్తూరు వార్తలు (Chittoor News)

Last Updated:Apr 03, 2026 12:51 PM IST New National Highway: నిత్యం డేంజర్ రోడ్డుగా భావించే ఈ మార్గంలో ప్రమాదాలు జరిగే ప్రాంతాలకు దూరంగా మ్యాపింగ్ చేసి కర్ణాటకలోని హోసకోట నుండి ప్రారంభమై చిత్తూరు మీదుగా తచ్చుర్ హై వే  తమిళనాడులోకి కలవనున్నది. ఈ జాతీయ రహదారి పనులు కళ్లు చెదిరే విధంగా డిజైన్ చేశారు. ప్రయాణికులకు  గుడ్ న్యూస్ చెప్పిన చిత్తూరు టూ తచ్చుర్ హై వే New National Highway: ఆంధ్రప్రదేశ్‌లోని రాయలసీమ ప్రాంత ప్రజలకు…

Read More

స్థానిక ముస్లింలకు తాము వ్యతిరేకం కాదు

అసోం ఎన్నికల ప్రచారంలో అమిత్ షా కాలియాబోర్(అసోం): తమ పార్టీ స్థానిక ముస్లింలకు వ్యతిరేకం కాదని, చొరబాటుదారులను సహించేది లేదని కేంద్ర హోం మంత్రి అమిత్ షా అన్నారు. అసోం గణపరిషత్ (ఏజీపీ)కు చెందిన కేశబ్ మహంతా తరఫున గురువారం కాలియాబోర్‌లో నిర్వహించిన ఎన్నికల సభలో అమిత్ షా ప్రసంగించారు. అధికారంలో ఉన్న సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వాలు అసోంలో అక్రమ చొరబాట్లను ప్రోత్సహించాయని బీజేపీ అగ్రనేత ఆరోపించారు. అసోం స్థానిక ముస్లింలకు బీజేపీ ఎంత మాత్రం వ్యతిరేకం…

Read More

AP DEECET 2026: ఏపీ డీఈఈ సెట్-2026 నోటిఫికేషన్ విడుదల.. లాస్ట్ డేట్ అప్పుడే.. వెంటనే అప్లై చేసుకోండి.. | జాబ్స్ & ఎడ్యుకేషన్

Last Updated:Apr 03, 2026 11:50 AM IST ఏపీ డీఈఈ సెట్ 2026 నోటిఫికేషన్ విడుదల, డి ఎల్ ఎడ్ కోర్సు కోసం ఆన్‌లైన్ దరఖాస్తులు మార్చి 31 నుంచి ఏప్రిల్ 15 వరకు, ఫీజు 1000 రూపాయలు, ఇంటర్ 50 శాతం అర్హత ఏపీడీఈఈ సెట్ కు దరఖాస్తుల ఆహ్వానం పూర్తి వివరాలు ఇవే..!!! ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉపాధ్యాయ వృత్తిని ఎంచుకోవాలని ఆశించే అభ్యర్థులకు ఒక సువర్ణావకాశం లభించింది. ప్రభుత్వ, ప్రైవేటు ఎలిమెంటరీ ఉపాధ్యాయ…

Read More

ఆరు సామాజిక వర్గాలకు ఎస్టీ హోదా

అసోం ఎన్నికల మ్యానిఫెస్టోలో కాంగ్రెస్ హామీ బొకాజన్: అసోం అసెంబ్లీ ఎన్నికల వేళ రాజకీయ పార్టీలు తమ ప్రచారాలను ముమ్మరం చేశాయి. ఓటర్లను ఆకట్టు కోవడానికి అనేక హామీలను గుప్తిస్తున్నాయి. ముఖ్యంగా ఎస్టీల ఓట్లను ఆకర్షించడానికి కాంగ్రెస్ ఎత్తుగడ వేసింది. ఎలాగైనా ఈ సారి అధికారాన్ని హస్తగతం చేసుకోవడానికి ఉన్న దారులన్నీ వెతుకుతోంది. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఆరు సామాజిక వర్గాలకు ఎస్టీ హోదా కల్పిస్తామని కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ హామీ ఇచ్చారు. ఆరోగ్యసంరక్షణ,…

Read More

New Twist in MLA Arava Sreedhar case | ఎమ్మెల్యే అరవ శ్రీధర్ కేసులో మరో ట్విస్ట్.. | #local18V

సోషల్ మీడియాలో రచ్చ రచ్చగా మారిన రైల్వేకోడూరు ఎమ్మెల్యే, జనసేన పార్టీ నేత అరవ శ్రీధర్ వ్యవహారం మరోసారి తెరపైకి వచ్చింది. తనపై లైంగిక వేధింపులకు పాల్పడి మోసం చేశాడని శ్రీధర్పై ఓ యువతి చేసిన ఆరోపణలతో ఏవి అరవ శ్రీధర్పై జనసేన పార్టీ అధిష్టానం క్రమశిక్షణ చర్యలు తీసుకుంది. అయినప్పటికి ఆయన దర్జాగా పార్టీ కండువాకప్పి తిరుగుతున్నారు అంటూ ఆమె ఏకంగా ప్రజా దర్బార్ కార్యక్రమం వద్దకు చేరుకుని రాతపూర్వకంగా ఫిర్యాదు చేసింది.#AravaSreedhar #MLA #APPolitics…

Read More