AP News: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. గ్యాస్ సిలిండర్ల డెలివరీకి డబ్బులు వసూలు చేస్తే కఠిన చర్యలు | ఆంధ్రప్రదేశ్ వార్తలు
Last Updated:Mar 02, 2026 5:33 PM IST CM Chandrababu: సమర్ధ పాలనకు అన్ని శాఖల్లోనూ ఏఐ వినియోగం. రోన్, సీసీ టీవీ, శాటిలైట్ డేటా సమీకృతం చేసే మెకానిజం. వేసవి దృష్ట్యా ఆర్టీసీ బస్టేషన్లలో తాగునీటిపై శ్రద్ధ పెట్టండి. ఆర్టీజీఎస్, పబ్లిక్ పర్షెప్షన్‌పై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. AP NEWS CM Chandrababu: అన్ని ప్రభుత్వ శాఖల్లో ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ వినియోగించుకోవడం ద్వారా పాలనలో సమర్ధత మరింత పెంచుకోవాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు…


