Top 10 News: ఈరోజు టాప్ టెన్ వార్తలు.. ప్రపంచవ్యాప్తంగా జరిగిన వార్తలు మీకోసమే | ఆంధ్రప్రదేశ్ వార్తలు
Last Updated:Apr 04, 2026 6:54 PM IST Top 10 News Today: ఈరోజు టాప్ 10 వార్తలు. తెలుగు రాష్ట్రాలతో పాటు జాతీయం, అంతర్జాతీయం వార్తలు మీ కోసం. ఈరోజు జరిగిన వార్తల్లో టాప్ టెన్ ఇవే. top news 1. గీత దాటితే సస్పెన్షన్ నరసరావుపేట ఎమ్మెల్యే అరవిందబాబు వ్యవహారంపై సీఎం చంద్రబాబు తీవ్రంగా మండిపడ్డారు. పార్టీకి చెడ్డపేరు తెస్తే ఎంతటి వారినైనా సస్పెండ్ చేస్తామని హెచ్చరించారు. వ్యక్తిగత ప్రయోజనాల కోసం పార్టీ…


