AP and Telangana News Live Updates: నేడే కొత్త పార్టీ పేరు ప్రకటించనున్న కవిత.. | తెలంగాణ వార్తలు


తెలంగాణ రాజకీయ క్షేత్రంలో నేడు మరో కీలక పరిణామం చోటు చేసుకోనుంది. గత కొంతకాలంగా సాగుతున్న ఉత్కంఠకు తెరదించుతూ.. భారత్ రాష్ట్ర సమితి (BRS) నేత, మాజీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత నేడు తన సొంత పార్టీని ప్రకటించబోతున్నారు. మేడ్చల్ జిల్లా మునీరాబాద్ వేదికగా నిర్వహించనున్న భారీ బహిరంగ సభలో పార్టీ పేరు, జెండా మరియు ఎజెండాను ఆమె ఆవిష్కరించనున్నారు.

తెలుగు రాష్ట్రాలతో పాటు దేశ విదేశాల్లో జరుగుతున్న తాజా పరిణామాలను ఎప్పటికప్పుడు అందించే మా లైవ్ బ్లాగ్‌కు స్వాగతం. అటు ఆంధ్రప్రదేశ్‌లో మారుతున్న రాజకీయ సమీకరణలు, ఇటు తెలంగాణలో ప్రజా పాలన, అభివృద్ధి పనులపై ప్రత్యేక అప్‌డేట్స్‌ను ఇక్కడ చూడవచ్చు. జాతీయ స్థాయిలో కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న కీలక నిర్ణయాలు, సుప్రీంకోర్టు సంచలన తీర్పులు, దేశ భద్రతకు సంబంధించిన వార్తలతో పాటు అంతర్జాతీయంగా మారుతున్న భౌగోళిక రాజకీయాలు, యుద్ధ పరిణామాలు, ప్రపంచ మార్కెట్ కదలికలను మేము అందిస్తున్నాం. ఏపీ, తెలంగాణ నుండి మొదలుకొని గ్లోబల్ లెవల్ వరకు చోటు చేసుకుంటున్న ప్రతి ముఖ్యమైన విషయాన్ని క్షణక్షణానికి విశ్లేషిస్తూ మీ ముందుకు తీసుకువస్తున్నాం. రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ తాజా వార్త విశేషాల కోసం ఈ లైవ్ పేజీని ఫాలో అవ్వండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *