CM Chandrababu Shocking Comments | సమాజానికి గొడ్డలి పార్టీ హానికరం..



చిత్తూరు జిల్లా యాదమర్రిలో నిర్వహించిన ప్రజా వేదికలో సీఎం చంద్రబాబు నాయుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. “సమాజానికి గొడ్డలి పార్టీ హానికరం.. గొడ్డలి పార్టీ నెవర్ అగైన్” అంటూ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ప్రజాస్వామ్యంలో హింసాత్మక రాజకీయాలకు చోటు లేదని స్పష్టం చేశారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *