కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ సీనియర్ నాయకుడు బి.ఎస్. యడ్యూరప్ప ఆంధ్రప్రదేశ్లోని పవిత్ర పుణ్యక్షేత్రం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు. శనివారం ఉదయం విరామ సమయంలో స్వామి వారి సేవలో పాల్గొన్న ఆయన.. ప్రత్యేక పూజలు నిర్వహించారు.#Yediyurappa #tirumalatemple #tirumala
Source link


