Weather Update: పిడుగులతో కూడిన అకాల వర్షాలు.. వాతావరణంలో ఊహించని మార్పులు.. |


 ముఖ్యంగా మే 22 ఉదయం భద్రాద్రి కొత్తగూడెం, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్ జిల్లాలలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉంది. ఈ సమయంలో గంటకు 40 నుండి 50 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురు గాలులు వీచే ప్రమాదం ఉందని అధికారులు హెచ్చరించారు. అదే సమయంలో, రాష్ట్రంలోని మరికొన్ని జిల్లాల్లో వాతావరణం భిన్నంగా మారనుంది. వర్షాలు కురిసే జిల్లాలకు విరుద్ధంగా ఆదిలాబాద్, కొమురంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, కరీంనగర్, పెద్దపల్లి, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల్లో అక్కడక్కడా తీవ్రమైన వడగాల్పులు (హీట్ వేవ్స్) వీచే అవకాశం ఉంది. పగటిపూట ఉష్ణోగ్రతలు పెరగడం వల్ల ఈ పరిస్థితి ఏర్పడనుంది. ముఖ్యంగా మే 22 ఉదయం భద్రాద్రి కొత్తగూడెం, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్ జిల్లాలలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉంది. ఈ సమయంలో గంటకు 40 నుండి 50 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురు గాలులు వీచే ప్రమాదం ఉందని అధికారులు హెచ్చరించారు. అదే సమయంలో, రాష్ట్రంలోని మరికొన్ని జిల్లాల్లో వాతావరణం భిన్నంగా మారనుంది. వర్షాలు కురిసే జిల్లాలకు విరుద్ధంగా ఆదిలాబాద్, కొమురంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, కరీంనగర్, పెద్దపల్లి, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల్లో అక్కడక్కడా తీవ్రమైన వడగాల్పులు (హీట్ వేవ్స్) వీచే అవకాశం ఉంది. పగటిపూట ఉష్ణోగ్రతలు పెరగడం వల్ల ఈ పరిస్థితి ఏర్పడనుంది.

ముఖ్యంగా మే 22 ఉదయం భద్రాద్రి కొత్తగూడెం, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్ జిల్లాలలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉంది. ఈ సమయంలో గంటకు 40 నుండి 50 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురు గాలులు వీచే ప్రమాదం ఉందని అధికారులు హెచ్చరించారు. అదే సమయంలో, రాష్ట్రంలోని మరికొన్ని జిల్లాల్లో వాతావరణం భిన్నంగా మారనుంది. వర్షాలు కురిసే జిల్లాలకు విరుద్ధంగా ఆదిలాబాద్, కొమురంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, కరీంనగర్, పెద్దపల్లి, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల్లో అక్కడక్కడా తీవ్రమైన వడగాల్పులు (హీట్ వేవ్స్) వీచే అవకాశం ఉంది. పగటిపూట ఉష్ణోగ్రతలు పెరగడం వల్ల ఈ పరిస్థితి ఏర్పడనుంది.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *