Job Mela 2026: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో మే 19వ తేదీన పాయకరావుపేట నియోజకవర్గంలో జాబ్ మేళా నిర్వహిస్తున్నారు. అనకాపల్లి జిల్లాలోని ప్రతి నిరుద్యోగ యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు.రెండు వేలకుపైగా కంపెనీలు ఈ జాబ్ మెళాలో పాల్గొంటున్నాయి.
Source link
Job Mela 2026: నిరుద్యోగులకు గుడ్ న్యూస్..! టెన్త్, ఇంటర్ అర్హతతో మెగా జాబ్ మేళా, జీతం, అర్హతలు ఇవే


