Goshamahal MLA Raja Singh visits Tirumala Temple | తిరుమల శ్రీవారి సేవలో ఎమ్మెల్యే రాజా సింగ్



తెలంగాణ శాసనసభ్యులు (MLA) టి. రాజాసింగ్ ఆంధ్రప్రదేశ్లోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు. శనివారం ఉదయం విఐపి విరామ సమయంలో స్వామి వారి సేవలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.#RajaSingh #tirumalatemple #tirumalanews



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *