Huge Devotees Rush at Tirumala Temple | తిరుమల ఆలయానికి పోటెత్తిన భక్తులు



వేసవి సెలవుల నేపథ్యంలో తిరుమల శ్రీవారి క్షేత్రానికి భక్తులు భారీగా పోటెత్తారు. వైకుంఠం క్యూ కాంప్లెక్స్లోని అన్ని కంపార్ట్మెంట్లు భక్తులతో నిండిపోయాయి. టోకెన్లు లేని సర్వదర్శనం భక్తులకు శ్రీవారి దర్శనం కోసం ఎక్కువ సమయం పడుతోంది.#tirumala #tirumalatemple #tirumalanews



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *