స్లమ్ లో ఉన్న ప్రజలతో పాటు నిరుపేదలకు భిక్షాటకులకు నిత్యం కడుపు నింపాలి అనే సంకల్పంతో, నాడు చిన్నగా ప్రారంభమై నేడు నగరాలకు సైతం విస్తరించి లక్షలాదిమంది స్లమ్ ఏరియాలో ఉన్న ప్రజలకు ప్రతినిత్యం ఆహారం అందించేందుకు ఆ స్వచ్చంద సంస్థ కంకణం కట్టుకుంది. విజయవాడ, మచిలీపట్నం, విశాఖపట్నం, హైదరాబాద్ ప్రాంతాలలో ఉన్న నిరుపేదలకు భిక్షాటకులకు స్లం ఏరియాలో ఉన్న ప్రజలకు ప్రతిరోజు క్రమం తప్పకుండా భోజనం అందించే కార్యక్రమం విజయవాడ హెల్పింగ్ స్పాట్ ఆర్గనైజేషన్ నిర్వహిస్తుంది.#HelpingSpot #Vijayawada #FoodDonation
Source link


