Weather Alert: బంగాళాఖాతంలో వాయుగుండం అలర్ట్.. ఏపీ, తెలంగాణకు వరుస వర్షాలు! |


 మే 10 నుంచి 13వ తేదీ వరకూ కోస్తాంధ్ర, యానాం, రాయలసీమలో అక్కడక్కడా ఉరుములు, మెరుపులతో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాు కురుస్తాయి అని భారత వాతావరణ శాఖ - IMD తన తాజా బులిటెన్‌లో తెలిపింది. ఈదురు గాలుల వేగం గంటకు 30 నుంచి 50 కిలోమీటర్లుగా ఉంటుంది అని వివరించింది. మే 10న తెలంగాణలో అక్కడక్కడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయి అని IMD తెలిపింది. ఈ అంచనాలు, స్కైమెట్ అంచనాలతో సమానంగా ఉన్నాయి. అంటే.. ఏపీ, తెలంగాణ ప్రజలు.. మే 13 వరకూ వర్షాల విషయంలో అప్రమత్తంగా ఉండటం మంచిదే. మే 10 నుంచి 13వ తేదీ వరకూ కోస్తాంధ్ర, యానాం, రాయలసీమలో అక్కడక్కడా ఉరుములు, మెరుపులతో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాు కురుస్తాయి అని భారత వాతావరణ శాఖ - IMD తన తాజా బులిటెన్‌లో తెలిపింది. ఈదురు గాలుల వేగం గంటకు 30 నుంచి 50 కిలోమీటర్లుగా ఉంటుంది అని వివరించింది. మే 10న తెలంగాణలో అక్కడక్కడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయి అని IMD తెలిపింది. ఈ అంచనాలు, స్కైమెట్ అంచనాలతో సమానంగా ఉన్నాయి. అంటే.. ఏపీ, తెలంగాణ ప్రజలు.. మే 13 వరకూ వర్షాల విషయంలో అప్రమత్తంగా ఉండటం మంచిదే.

మే 10 నుంచి 13వ తేదీ వరకూ కోస్తాంధ్ర, యానాం, రాయలసీమలో అక్కడక్కడా ఉరుములు, మెరుపులతో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాు కురుస్తాయి అని భారత వాతావరణ శాఖ – IMD తన తాజా బులిటెన్‌లో తెలిపింది. ఈదురు గాలుల వేగం గంటకు 30 నుంచి 50 కిలోమీటర్లుగా ఉంటుంది అని వివరించింది. మే 10న తెలంగాణలో అక్కడక్కడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయి అని IMD తెలిపింది. ఈ అంచనాలు, స్కైమెట్ అంచనాలతో సమానంగా ఉన్నాయి. అంటే.. ఏపీ, తెలంగాణ ప్రజలు.. మే 13 వరకూ వర్షాల విషయంలో అప్రమత్తంగా ఉండటం మంచిదే.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *