మామిడి పండ్లు అనగానే ముందుగా అందరికి గుర్తుకువచ్చేవి బంగినపల్లి రకాలు. ఇంకా ఈ మామిడి పండ్లలో తోతాపురి, మల్లిక, నీలం, దశేరి, కేసరి వంటి ఎన్నోనోరూరించే రకాలు ఉన్నాయి. అయితే మామిడి పండ్ల సీజన్ మొదలైనప్పటి నుండి చివరి వరకు భిన్నమైన రంగు, రుచి, పరిమాణాల్లో మామిడి పండ్లు లభిస్తాయి. ఇందులో భారీ పరిమాణంతో ఉన్న మామిడి పండ్లు ప్రస్తుతం ఆదిలాబాద్ కు వచ్చాయి. వీటిని చూసిన వినియోగదారులు ఆశ్చర్యపోవడమే కాకుండా వాటి భారీ పరిమాణాన్ని చూసి బాహుబలి మామిడి పండ్లు పిలుచుకుంటున్నారు. మరీ ఆ బాహుబలి మామిడి పండ్లు ఎలా ఉన్నాయో మీరు చూడండి.
Source link


