తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు ఆంధ్రప్రదేశ్లో దళిత రిజర్వేషన్లపై జరుగుతున్న కుట్రను బయటపెట్టారు. దళితులను క్రైస్తవులుగా చిత్రీకరించి రిజర్వేషన్లు రద్దు చేసే ప్రయత్నం చేస్తున్నారని ఆయన ఆరోపించారు.#KolikapudiSrinivasaRao #Tiruvuru #apnews
Source link


