సముద్రంపైకి సింగల్ రైడ్ గా వెళ్లాలని చాలామందికి కోరిక ఉంటుంది, కానీ అమ్మో సముద్రములోకాఎలా వెళ్ళగలం అని ఆగిపోతుంటాంలేదా షిప్ పై ఆరుగురితో అంతకుమించి బోట్లో వందలాది మందితో సముద్రం లేదా గోదావరి ప్రాంతంలో ప్రయాణం చేసి ఉంటాం, కానీ ఆ సముద్ర తీర ప్రాంతంలో అందమైన గోదావరి సముద్రం కలిసే ప్రాంతంలో సింగల్ రైడ్ ఇన్ బీచ్ అని ప్రత్యేక వెహికల్ ఏర్పాటు చేశారు.అంటే సాగర సంగమం ప్రాంతంలో చక్క చక్క రైడ్ చేస్తూ వేసవికాలం పర్యాటకులు తెగ సందడి చేస్తున్నారు. ఇంతకి ఆ ప్రాంతం ఎక్కడ అనుకుంటున్నారా అయితే ఈ కథనం వీక్షించండి
Source link


