Last Updated:
Special Train:అనకాపల్లి జిల్లా అభివృద్ధి పథంలో మరో కీలక మైలురాయిని చేరుకుందని రైల్వే స్టాండింగ్ కమిటీ చైర్మన్ అనకాపల్లి పార్ల మెంట్ సభ్యులు డాక్టర్ సిఎం రమేష్ అన్నారు. అనకాపల్లి రైల్వే స్టేషన్లో లో నూతనంగా ప్రారంభించిన అనకాపల్లి చర్లపల్లి రైలును ఎమ్మెల్యే కొణతల రామ కృష్ణ , జిల్లా కలెక్టర్ విజయ్ కృష్ణన్ స్థానిక ప్రజాప్రతి నిధులు, రైల్వే అధికారులతో కలిసి జెండా ఊపి ప్రారంభించారు.


