Health Alert: మన శరీరం ఎంత వేడిని తట్టుకుంటుందో తెలుసా.. హీట్ స్ట్రోక్ లక్షణాలు.. శరీరం ఇచ్చే వార్నింగ్ సిగ్నల్స్ ఇవే..! |


 శరీర అంతర్గత ఉష్ణోగ్రత గనుక 40°C మార్కును దాటితే, అది భయంకర పరిస్థితికి దారితీస్తుంది. ఈ దశలో హీట్ స్ట్రోక్ బారిన పడే అవకాశాలు వంద శాతం ఉంటాయి. అప్పుడు మన శరీరంలోని శీతలీకరణ వ్యవస్థ పూర్తిగా విఫలమై, మెదడులో గందరగోళం, తీవ్రమైన బలహీనత, తల తిరగడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. పరిస్థితి విషమిస్తే స్పృహ కోల్పోవడమే కాకుండా, సకాలంలో వైద్యం అందకపోతే ప్రాణాలు పోయే ప్రమాదం కూడా ఉందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. శరీర అంతర్గత ఉష్ణోగ్రత గనుక 40°C మార్కును దాటితే, అది భయంకర పరిస్థితికి దారితీస్తుంది. ఈ దశలో హీట్ స్ట్రోక్ బారిన పడే అవకాశాలు వంద శాతం ఉంటాయి. అప్పుడు మన శరీరంలోని శీతలీకరణ వ్యవస్థ పూర్తిగా విఫలమై, మెదడులో గందరగోళం, తీవ్రమైన బలహీనత, తల తిరగడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. పరిస్థితి విషమిస్తే స్పృహ కోల్పోవడమే కాకుండా, సకాలంలో వైద్యం అందకపోతే ప్రాణాలు పోయే ప్రమాదం కూడా ఉందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.

శరీర అంతర్గత ఉష్ణోగ్రత గనుక 40°C మార్కును దాటితే, అది భయంకర పరిస్థితికి దారితీస్తుంది. ఈ దశలో హీట్ స్ట్రోక్ బారిన పడే అవకాశాలు వంద శాతం ఉంటాయి. అప్పుడు మన శరీరంలోని శీతలీకరణ వ్యవస్థ పూర్తిగా విఫలమై, మెదడులో గందరగోళం, తీవ్రమైన బలహీనత, తల తిరగడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. పరిస్థితి విషమిస్తే స్పృహ కోల్పోవడమే కాకుండా, సకాలంలో వైద్యం అందకపోతే ప్రాణాలు పోయే ప్రమాదం కూడా ఉందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *