Tirupati Trains: వేసవిలో తిరుమల వెళ్లే శ్రీవారి భక్తులకు బిగ్ అలర్ట్… ఈ రైళ్లు తిరుపతిలో ఆగవు |


South Central Railway Tirupati train cancellation, Tirupati train stoppage update, partial train cancellation, Tirupati railway station stop removal alert, Tirupati train timing changes, Tirupati rail disruption, తిరుపతి రైలు రద్దు, తిరుపతి రైలు నిలుపుదల, తిరుపతి పాక్షిక రైలు రద్దు, తిరుపతి రైలు మళ్లింపు వార్తలు, రేణిగుంట నుండి తిరుపతి రైలు మళ్లింపు, తిరుపతి రైళ్ల సమయ మార్పులుSouth Central Railway Tirupati train cancellation, Tirupati train stoppage update, partial train cancellation, Tirupati railway station stop removal alert, Tirupati train timing changes, Tirupati rail disruption, తిరుపతి రైలు రద్దు, తిరుపతి రైలు నిలుపుదల, తిరుపతి పాక్షిక రైలు రద్దు, తిరుపతి రైలు మళ్లింపు వార్తలు, రేణిగుంట నుండి తిరుపతి రైలు మళ్లింపు, తిరుపతి రైళ్ల సమయ మార్పులు

చర్లపల్లి నుంచి తిరుచిరాపల్లి వెళ్లే 07615 నెంబర్ గల రైలును ఏప్రిల్ 28న రేణిగుంట, మేల్పాక్కం, కాట్పాడి మీదుగా మళ్లిస్తారు. తిరుపతి, పాకాల, చిత్తూరు రైల్వే స్టేషన్లలో ఈ రైలు ఆగదు. తిరువన్నామలై నుంచి నర్సాపూర్ వెళ్లే 07220 నెంబర్ గల రైలును ఏప్రిల్ 30న కాట్పాడి, మేల్పాక్కం, రేణిగుంట మీదుగా మళ్లిస్తారు. చిత్తూరు, పాకాల, తిరుపతి రైల్వే స్టేషన్లలో ఈ రైలు ఆగదు. పైన తెలిపిన రైళ్లేవీ ఆ తేదీల్లో తిరుపతిలో ఆగవు. మీరు ఈ రైళ్లల్లో టికెట్స్ బుక్ చేసినట్టైతే ఈ విషయాన్ని గమనించాలి. (ప్రతీకాత్మక చిత్రం)



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *