ఏపీలో ఎండలు మండిపోతున్నాయి,బానుడు రికార్డు స్థాయిలో తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. దీంతో ప్రజలే కాదు సకల జీవరాసులు ఇబ్బందులు పడుతున్నాయి, ముఖ్యంగా చెరువులో ఉండే చాపల సైతం ఈ ఎండ దాటికి ఆక్సిజన్ లెవెల్ తగ్గి చనిపోతున్న పరిస్థితులు ఆ జిల్లాలో కనిపిస్తున్నాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ ఎడాది మే మాసం రావటం ముందే 40 డిగ్రీలు దాటిన పరిస్థితి నెలకొంది, ఇక మే మాసంలో 40 డిగ్రీలు దాటి ఎండలు ఉంటాయని వాతావరణ విపత్తుల శాఖ హెచ్చరించింది.
Source link


