YSRCP Protest | ఎడ్ల బండెక్కిన ఆటో.. వైసీపీ వినూత్న నిరసన



ఆంధ్రప్రదేశ్లో పెట్రోల్, డీజిల్ కొరతపై తిరుపతిలో వైసీపీ భారీ నిరసన చేపట్టింది. భూమన అభినయ్ రెడ్డి ఆధ్వర్యంలో ఎడ్లబండ్లపై ర్యాలీ నిర్వహించి కూటమి ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టారు.#tirupati #ycp #apnews



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *