Weather today: ఈ సంవత్సరం ఎండలు ఎక్కువగా ఉంటున్నాయి అనుకుంటున్న తరుణంలో.. రోజూ వానలు పడే పరిస్థితులు వచ్చేస్తున్నాయి. భూతాపం పెరగడం వల్లే ఇలా అవుతోంది. మరి ఏపీ, తెలంగాణకి సంబంధించి ఏప్రిల్ 28 మంగళవారం వాతావరణం ఎలా ఉందో చూద్దాం.
Source link
Weather today: భూతాపం ఎఫెక్ట్.. ఏపీ, తెలంగాణలో ఉరుములతో వర్షాలు.. IMD అలర్ట్


