Heatwave Alert: in AP | బయటికి వెళ్లొద్దు.. ఏపీలో రికార్డ్ స్థాయిలో ఎండలు



ఏపీ వ్యాప్తంగా భానుడు తన విశ్వరూపాన్ని చూపిస్తున్నాడు.మే మాసం రావకముందే 40 డిగ్రీల ఉష్ణోగ్రతలు ఏపీలో నమోదవుతున్నాయి అంటే ఇక ముందు ముందుకు 45 డిగ్రీల వరకు ఎండలు నమోదయ్యే అవకాశం ఉందని ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ అంచనా వేస్తుంది,గతంలో ఎన్నడూ లేని విధంగా గత 24 గంటల్లో 40 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదైన పరిస్థితి నెలకొన్నట్లుగా వాతావరణ శాఖ అధికారులు తెలియజేశారు.అంతకుమించి ఏపీలో విజయవాడ, గుంటూరు, తూర్పుగోదావరి, కోనసీమ, విశాఖపట్నం, అనకాపల్లి, రాజమండ్రి ,అమలాపురం రాయలసీమ, పార్వతీపురం మన్యం జిల్లాలలో ఉష్ణోగ్రతలు అధికంగా నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ సాక తెలియజేసింది.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *