విశాఖపట్నంలో నిర్మాణంలో ఉన్న తుంగ్లాం రైల్వే బ్రిడ్జి వద్ద ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. బ్రిడ్జి పనులు జరుగుతుండగా ఒక్కసారిగా స్లాబ్ కుప్పకూలింది. ఈ ప్రమాదంలో ఏడుగురు కార్మికులు స్లాబ్ కింద చిక్కుకొని తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే అప్రమత్తమైన స్థానికులు, అధికారులు సహాయక చర్యలు చేపట్టి బాధితులను ఆసుపత్రికి తరలించారు.
Source link


